image_print

సత్యవతి కథలు (పి.సత్యవతి కథలపై సమీక్ష )

సత్యవతి కథలు (పి.సత్యవతి కథలపై సమీక్ష ) -సునీత పొత్తూరి ఈ సంకలనంలో మొత్తం నలభై కథలు. అన్నీ ఆలోచింప చేసే కథలే. ఆధునిక స్త్రీవాద కథలు. స్త్రీల అస్తిత్వ పోరాట కథలు. సత్యవతి గారి కథలలో ‘దమయంతి కూతురు’, ‘సూపర్ మామ్ సిండ్రోమ్’ కథలకు అంతటా చాలా మంచి స్పందన వచ్చింది. రచయిత్రి తన ముందు మాటలో మాయా ఏంజిలోని కోట్ చేస్తూ ఇలా అంటారు. ” కథ అయినా కల అయినా కడుపులో భరించడం […]

Continue Reading
Posted On :

శ్రీరాగాలు- 3 పి. సత్యవతి కథ ‘నేనొస్తున్నాను’

శ్రీరాగాలు-3 ‘నేనొస్తున్నాను’ – పి. సత్యవతి నది అవతలి వొడ్డుకి ప్రయాణమౌతూ అద్దంలో చూసుకుంటే నా మొహం నాకే ఎంతో ముద్దొచ్చింది. ఉత్సాహంతో ఉరకలు వేసే వయసు. సమస్త జీవనకాంక్షలతో ఎగిసిపడే మనసు. ప్రపంచమంతా నాదేనన్న ధీమాతో, వెలుగు దారాలతో రంగు రంగుల పూలు కుట్టిన మూడు సంచులని భుజాన వేసుకుని, నా పాటనేస్తాన్ని నా పెదాల పై ఎప్పుడూ ఉండేలా ఒప్పించుకుని, ఈ ఒడ్డున నిలబడి, తూర్పు దిక్కు నుంచి పాకి వస్తున్న సూర్యుణ్ణి విప్పారిన […]

Continue Reading
Posted On :