ప్రమద – జలంధర
ప్రమద ఆత్మీయ రచయిత్రి జలంధర…! -పద్మశ్రీ వృత్తి రీత్యా.. జర్నలిస్టులకు పలు రంగాలకు చెందిన ప్రముఖులెందరో పరిచయం అవుతారు. సహజంగానే పని అయిపోయాక ఆ పరిచయాలు అక్కడితో ఆగిపోతాయి. అరుదుగా కొన్ని మాత్రం స్నేహానికి దారితీస్తాయి. నాకు అలాంటి కొన్ని అద్భుతమైన పరిచయాలు దొరికాయి. అలాగని నేను తరచూ వారిని కలిసేది లేదు, ఫోనులో మాట్లాడేది లేదు. కానీ జీవితకాలం నన్ను వెన్నంటి ఉండే మంచి జ్ఞాపకాలుగా మిగిలాయవి. వారు నా సన్నిహితులు, శ్రేయోభిలాషులు- అన్న భావన […]
Continue Reading