పారిస్ వీథుల్లో… – 1
పారిస్ వీథుల్లో… – 1 -ఎన్. వేణుగోపాల్ ఒక అద్భుతమైన పుస్తకాల దుకాణం గురించి…. రెండు సంవత్సరాల కింద ఇదే మే 9న, చుట్టూరా ఆవరించుకుని ఉన్న అద్భుత దృశ్యాల ఫ్రెంచి ఆల్ప్స్ హిమ పర్వత శ్రేణి మధ్య వలూయిజ అనే చిన్న పల్లెటూళ్ళో, ఇంకా కొద్ది గంటల్లో పారిస్ వెళ్లడానికి సిద్ధపడుతూ, ఫేస్ బుక్ మీద ఇది రాశాను: “ఎన్నాళ్ళ కల పారిస్….!! నా పదకొండో ఏట మా సృజన ముఖచిత్రంగా పారిస్ నగర వీథుల్లో నిషేధిత మావోయిస్టు పత్రిక అమ్ముతున్న […]
Continue Reading