తడబడనీకు నీ అడుగులని (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
తడబడనీకు నీ అడుగులని … (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -అజయ్ కుమార్ పారుపల్లి “అమ్మా నేను వెళుతున్నా, తలుపు వేసుకో” అంటూ స్రవంతి బ్యాగ్ , కీస్ తీసుకుని బయటికి వచ్చి లిఫ్ట్ దగ్గరికి నడిచింది. జానకి తలుపు దగ్గరికివచ్చి కూతురు లిప్ట్ లోకి వెళ్ళేవరకు చూస్తుండి పోయింది. లిప్ట్ లోకి నడిచి తల్లికి చేయి ఊపుతూ టాటా చెప్పింది స్రవంతి. లిప్ట్ కిందికి వెళ్ళగానే తలుపు మూసి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది […]
Continue Reading