సోదెమ్మ (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
సోదెమ్మ…(బామ్మ లాంటి మంచి జ్ఞాపకం) (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -పెమ్మరాజు విజయ రామచంద్ర బాంక్ ఉద్యోగంలో చేరి రెండు రోజులైంది. క్యాషంటే ఏమిటో అసలు తెలియని నన్ను క్యాష్ కౌంటర్ లో పని చేయమని బ్రాంచ్ మేనేజర్ ఆర్డర్ వేశారు. నాన్న ఇచ్చిన పాకెట్ మనీ ఐదు వందలు పదిసార్లు లెక్కపెట్టే నేను క్యాష్ లో పని చేయడమేమిటి? ఒక పక్క ఆనందం మరో పక్క ఆందోళన. చాలా భయంగా, బెరుకుగా […]
Continue Reading