ఈజిప్టు పర్యటన – 3
ఈజిప్టు పర్యటన – 3 -సుశీల నాగరాజ మూడవరోజు బస్సులో 225 కిలో మీటర్ల దూరంలో ఉన్న అలెగ్సాండ్రియాకు బయలుదేరాము. అలెక్సాండర్ , ది గ్రేట్ 331 BC లో స్థాపించిన నగరం! ఈజిప్టులో అలెక్సాండ్రియాను ‘మెడిటరేనియన్ ముత్యం’ అనికూడా అంటారు. చారిత్రకంగా ముఖ్యమైన పర్యాటక ప్రదేశం! ! ఇక్కడ మెడిటరేనియన్ సముద్రం చూడగానే మనసు పొంగిపోతుంది. ఎంత చరిత్ర! ప్రాచీనకాలంలో చరిత్ర ఎక్కువగా ఈ సముద్రం చుట్టూ తిరుగుతుంది. అట్లాంటిక్ సాగరంతో జిబ్రాల్టరు జల సంధి […]
Continue Reading