సౌందర్య సీమ (కవిత)
సౌందర్య సీమ -డా.కాళ్ళకూరి శైలజ హిమాలయం నా పుట్టిల్లు’గుల్మార్గ్’ నే విరబూసిన బాట. తొలి అడుగుల తడబాటు నుంచి,ఇన్నేళ్లు నడిచిన దూరమంతా,నేనై తమ దరికి వచ్చేదాకావేచి చూసిన ఉత్తుంగ శ్రేణులవి. కొండల భాష వినాలంటే మనసు చిక్కబట్టుకోవాలి.ఆ భాషకు లిపి లేదు.ఆ పాటకు గాత్రం ఉండదు. ఎంత ఎత్తైనవో అంత లోతైన అంతర్మధనం జరిగేలా దీవించి,అక్కున చేర్చుకునే సీమ. ఆకలి,దప్పిక,ప్రేమ,గాయం పదేపదేతూట్లు పొడిచిన జల్లెడను నేను.ఈ దేహం పక్కకు పెట్టి, ఇక పర్వతాల గాలి పీల్చుకోవాలి. చీనార్ ఆకుల నడుమ పండి, ఎలా వర్ణశోభితమయ్యానో!తోటలోనే మాగిన ఆపిల్ గుత్తిలోఎన్ని […]
Continue Reading