”నవజీవన వైతాళికులు” పుస్తక పరిచయం
”నవజీవన వైతాళికులు” పుస్తక పరిచయం -పి. యస్. ప్రకాశరావు తమిళ రచయిత్రి రాజమ్ కృష్ణన్ శతజయంతి సంవత్సరం సందర్భంగా పుస్తక పరిచయం: ”నవజీవన వైతాళికులు” ప్రచురణ: పోలిశెట్టి అమ్మాజీ స్మారక సమితి, జగన్నాథగిరి, కాకినాడ జిల్లా 47 ఏళ్ల క్రితం(1978) విశాలాంధ్ర తొలిసారిగా ప్రచురించిన ఈ పుస్తకం ఇప్పుడు తోలేటి జగన్మోహనరావుగారూ, సామాజిక కార్యకర్త గౌరవ్ ల ముందు మాటలతో వెలువడింది. రాజమ్ కృష్ణన్ 1925 మార్చి నెలలో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పుట్టారు. స్కూలు చదువు 10 వతరగతే! […]
Continue Reading