”మా పిల్లల ముచ్చట్లు” పుస్తక సమీక్ష
మా పిల్లల ముచ్చట్లు ఒక టీచర్ అనుభవాలు -అనురాధ నాదెళ్ల బడి అంటే పిల్లలప్రపంచం అనుకుంటాం. కానీ బడిలో ఉండేది పిల్లలొక్కరే కాదుగా. ఆ పిల్లల్ని స్వంతం చేసుకుని తమ కుటుంబంగా భావించే టీచర్లుండేది కూడా బడిలోనే. సహనంతో, ప్రేమతో వారి అమాయకత్వాన్ని జీర్ణించుకుంటూ, అక్షరాలను నేర్పి పిల్లల భవిష్యత్తుకు బాటవేసే టీచర్లు సమాజానికి ఎంత విలువైన సంపదో కదా. పసివాళ్లుగా బడిలో ప్రవేశించే పిల్లలు బడి వదిలే సమయానికి భవిష్య జీవితానికి కావలసిన ప్రాథమిక […]
Continue Reading