పుస్తక సమీక్ష – మైనా
మైనా -వసుధారాణి రచయిత :- శీలావీర్రాజు 1969 లో’ మైనా’ నవలకు ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ నవల పురస్కారం లభించింది. వెలుగు రేఖలు కాంతిపూలు కరుణించని దేవత ఆయన ఇతర నవలలు. పది కథా సంపుటాలను, తొమ్మిది కవిత్వ సంకలనాలను రచించారు. కాలానికి ఇటూ అటూ (వ్యాస సంపుటి) శిల్పరేఖ (లేపాక్షి రేఖా చిత్రాలు) శీలావీర్రాజు చిత్రకార్తీయం (వర్ణ చిత్రాల ఆల్బమ్). ఒక వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అయివుండటం అరుదైన విషయం.సాహిత్యం,చిత్రకళ ఈ రెండిటిలోనూ సమానంగా […]
Continue Reading