కనక నారాయణీయం-62
కనక నారాయణీయం -62 –పుట్టపర్తి నాగపద్మిని ఈ ఆలోచనలిటు ప్రయాణిస్తూ ఉండగానే, యధాలాపంగా పుట్టపర్థి తన గదిలో భద్రపరచుకుని ఉన్న విజయనగర చరిత్రకు సంబంధించి తాను ప్రత్యేకంగా ఒక చోట పెట్టుకున్న సామగ్రిలోనుంచీ, ‘అళియ రామ భూపాలుడు’ అన్న పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. కారణమేమిటో తెలియదు కానీ అళియ రామరాయలంటే తనకు చాలా ఆరాధన. చరిత్రకారులు అతన్నిఅహంభావిగా, రాజ్యకాంక్ష కలిగినవానిగా క్రూర కర్కశ హృదయునిగా చిత్రీకరించినా అతని సాహసం, రాజనీతి […]
Continue Reading