image_print

రాగసౌరభాలు- 11 (కేదారగౌళ)

రాగసౌరభాలు-11 (కేదారగౌళ) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ నేస్తాలు అందరికీ నూతన వత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ శుభాలను అందించాలని కోరుకుంటున్నాను. ఈ మాసం మనం కేదారగౌళ రాగ విశేషా లను ముచ్చటించుకుందాము. ముందుగా ఈ రాగ నామ విశేషాలు గమనిద్దాము. కొందరు శాస్త్రకారుల ప్రకారము కేదార అంటే పొలము, గౌళ/గౌడ అంటే గౌడ దేశము. గౌడ దేశములోని పొలము పాటలలో ఈ రాగ స్వరూపము లభించి ఉండవచ్చని అభిప్రాయము. అనేక రాగాలు జానపదాల నుంచి […]

Continue Reading

రాగసౌరభాలు- 10 (షణ్ముఖ ప్రియ)

రాగసౌరభాలు-10 (షణ్ముఖ ప్రియ) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులందరికీ వందనం, అభివందనం. శివ పార్వతుల తనయుడు కుమార స్వామి. తలితండ్రుల రూపాలను పుణికి పుచ్చుకొని అత్యంత సుందరాకారునిగా పేరు పొందాడు. అతనికి 6 ముఖములు ఉన్న కారణంగా షణ్ముఖడు, ఆర్ముగం అని కూడా పిలుస్తారు. ఆ షణ్ముఖ సుబ్రమణ్య స్వామికి ప్రీతి పాత్రంగా పేర్కొనే షణ్ముఖ ప్రియ రాగ విశేషాలు ఈ నెల తెలుసుకుందాము. ముందుగా రాగ లక్షణాలు తెలుసుకుందామా? కటపయాది సూత్రాన్ని అనుసరించి ఈ […]

Continue Reading

రాగసౌరభాలు- 9 ( భైరవి రాగం)

రాగసౌరభాలు-9 (భైరవి రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి సఖులూ! ఇంకొక పురాతనమైన, బహుళ ప్రచారంలో ఉన్న భైరవి రాగం గురించి ఈ నెల తెలుసుకుందామా? ఇదొక విలక్షణమైన రాగం. దాదాపు 1500 వందల సంవత్సరాల పూర్వం 72 మేళకర్తల పథకానికి ముందే ఉన్నదీ భైరవి రాగం. సంగీత సాంప్రదాయ ప్రదర్శినిలో ఈ కింది విధంగా చెప్పబడింది. భైరవి రాగ సంపూర్ణ స్సాయంకాలే ప్రగీయతే పంచశృతి దైవతం క్వచిత్ స్థానే ప్రయుజ్యతే పూర్వం ఈ రాగాన్ని కౌశికముగా పిలిచేవారు. […]

Continue Reading

రాగసౌరభాలు- 8 (తోడి రాగం)

రాగసౌరభాలు-8 (తోడి రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి సఖులూ! ఈనెల మనం రాగాలలో కలికితురాయి వంటి రాగం, అత్యంత శ్రావ్యత కలిగిన తోడిరాగం గురించి తెలుసుకుందామా? కొందరు ఈ రాగాన్ని కష్టతరంగా భావించి “తోడి నన్ను తోడెరా” అనుకోవటం కూడా కద్దు. ముందుగా రాగలక్షణాలు తెలుసు కుందాం. ఈ రాగం ఎనిమిదవ మేళకర్త రాగం. కటపయాది సూత్రాన్ని అనుసరించి 72 మేళ కర్తల పథకంలో చేర్చడానికి “హనుమ” అనే పదాన్ని కలిపి, హనుమతోడిగా నిర్ణయిం చారు. వెంకటమఖి […]

Continue Reading

రాగసౌరభాలు- 7 (కళ్యాణి రాగం)

రాగసౌరభాలు-7 (కళ్యాణి రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి సఖులూ! ఈ నెల మనం  అందరికీ  తెలిసిన, నలుగురి నోట్లో నానే పేరుకల  కళ్యాణి రాగం గురించి తెలుసుకుందామా? మన తెలుగు ఇళ్ళలో ప్రతి పదిమంది అమ్మాయిల పేర్లలో ఒకటి  కళ్యాణి. ఈ కళ్యాణి రాగం అత్యంత ప్రాచీనమైనదే కాక  శుభప్రదం, కల్యాణ దాయకం. ముందుగా రాగ లక్షణాలు తెలుసుకుందాం. కళ్యాణిరాగం 65వ మేళకర్త.  కటపయాది సంఖ్యలో ఇమడటం కోసం గోవిందాచార్యులు గారు ఈ రాగ నామానికి ముందు  […]

Continue Reading

రాగసౌరభాలు- 6 (మోహన రాగం)

రాగసౌరభాలు-6 (మోహన రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి సఖులు!  అలౌకిక  ఆనందాన్ని కూర్చేది, సకల సమ్మోహన కరమైన “మోహన రాగం ” గురించి ఈనెల తెలుసుకుందామా? ఇది అత్యంత పురాతనమైనది, విశ్వవ్యాప్తం  అయినది కూడా! ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. మోహనరాగం 28వ మేళకర్త హరికాంభోజి రాగ జన్యం అవటం వలన ఉపాంగరాగం  అని కూడా అంటారు. ఇందులోని ఆరోహణ, అవరోహణ “సరిగపదస”“సదపగరిస”.  ఇందులో స్వరస్థానాలు షడ్జమం, చతుశృతిరిషభం, అంతరగాంధారం, పంచమం, చతుశృతి దైవతం. ఈ రాగంలో […]

Continue Reading

రాగసౌరభాలు- 5 (శంకరాభరణము)

రాగసౌరభాలు-5 (శంకరాభరణము) -వాణి నల్లాన్ చక్రవర్తి శంకరాభరణం అనగానే K. విశ్వనాథ్ గారు, శంకరాభరణం శంకరశాస్త్రి, ఓంకార నాదాను సంధానమౌ గానమే… అనే పాట గుర్తుకురాక మానవు కదూ? ఈ శంకరాభరణ రాగ లక్షణాలు, పూర్వాపరాలు ఈ సంచికలో తెలుసుకుందాము. ఈ రాగం 72 మేళకర్తల వరుసలో 29వది. కటపయాది సూత్రానికి అనుగుణంగా రాగం పేరుకు ముందు ‘ధీర’ అనే పదం చేర్చటం వలన ధీరశంకరాభరణం అయింది. మేళకర్త రాగం కనుక సంపూర్ణ రాగం. ఇందులో స్వరాలు […]

Continue Reading

రాగసౌరభాలు- 4 (ఖరహరప్రియ రాగం)

https://www.youtube.com/watch?v=wZh8mCkaIKchttps://youtu.be/d8u3Wc_EFlU?si=qQUV6qXrOiIjf5ZPhttps://www.youtube.com/watch?v=YYN330Nkpqc రాగసౌరభాలు-4 (ఖరహరప్రియ రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి చెలులూ! ఈరోజు మీకు అత్యంత పురాతనమైన, వైదికమైన రాగాన్ని పరిచయం చేయబోతున్నాను. అదే ఖరహరప్రియ రాగం. అనేక జన్యరాగ సంతతి కలిగిన జనక రాగం, కచేరీలలో ముఖ్య భూమికను పోషించగల అపూర్వ రాగం యొక్క విశేషాలు తెలుసుకుందాం, నేటి సంచికలో. ఈ రాగం పుట్టుక గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. శాస్త్రకారులు కొందరు విభేదించినా కథలుగా తెలుసుకుందాం. దేవ, ప్రమథగణాలు చుట్టూ కూర్చొని ఉండగా, పరమశివుడు […]

Continue Reading

రాగసౌరభాలు- 3 (మాయామాళవగౌళ రాగం)

రాగసౌరభాలు-3 (మాయామాళవగౌళ రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి చెలులూ! సంగీతార్థులు మొదట నేర్చుకునే రాగం ఏమిటో తెలుసా?  కర్ణాటక సంగీతం మాయామాళవగౌళ రాగంతో మొదలవుతుంది. ఈ రాగమే ఎందుకు ముందు నేర్పిస్తారు? ఈ పద్ధతిని ఏర్పరచిన వారు ఎవరు? ఈ రాగ లక్షణాలు, ఉపయోగాలు మొదలైన అంశాలను తెలుసుకుంటూ, ఈ రాగసౌరభాన్ని ఆఘ్రాణిద్దామా? ముందుగా ఈ రాగ లక్షణాలు తెలుసుకుందాం. మాయామాళవగౌళ 72 మేళకర్తలలో 15వ రాగం. మేళకర్త అవటం వలన సంపూర్ణ రాగం. ఈ రాగంలో […]

Continue Reading

రాగసౌరభాలు- 2 (హంసధ్వని)

రాగసౌరభాలు-2 (హంసధ్వని) -వాణి నల్లాన్ చక్రవర్తి || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నాప శాంతయే | అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ । అనేకదంతం భక్తానాం ఏకదంత-ముపాస్మహే ॥ ఈ శ్లోకాలు పాడుకోకుండా ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం కావు అంటే అతిశయోక్తి కాదు. చెలులూ..! ఈ శ్లోకాలు మదిలో మెదలగానే, ఘంటసాల గారు తన గంభీర స్వరంతో ఆలపించిన “వాతాపి గణపతిం భజేహం” అనే కీర్తన జ్ఞప్తికి వచ్చింది కద? ఆ రాగమే […]

Continue Reading