రాగసౌరభాలు- 14 (ఆరభిరాగం)
రాగసౌరభాలు-14 (ఆరభిరాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు నామ సంవత్సరం విశ్వానీకంతటికి శాంతిని, సుఖసంతోషాలను అందించాలని కోరుకుంటున్నాను. ఈ నెల మనము ఘనరాగ పుష్ప గుచ్ఛములోని ఆరభి రాగ సౌరభాన్ని ఆఘ్రాణిద్దామా? ఆరభి రాగం క్రీస్తు శకము 7వ శతాబ్దం నాటిదిగా భావించబడుతోంది. తమిళ సంప్రదాయంలో “పజాంతక్కం” గా పిలువబడేదట. పూర్వం షాడ్జి, అర్షభి, గాంధారి, మాధ్యమి, పాంచమి, దైవతి, నైషది అనే జాతుల ద్వారా […]
Continue Reading