image_print

ఎలుక మెడలో గంట (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ఎలుక మెడలో గంట (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -రామలక్ష్మి జొన్నలగడ్డ “హలో, పద్మ గారేనా?” అంది అవతల్నుంచి ఓ ఆడ గొంతు. “ఔనండీ!” అన్నాను. “నేను శ్యామల. ‘అవగాహన’ నుంచి. మీ సమస్యకు సొల్యూషన్ చాలా సింపుల్” అందామె. ‘అవగాహన’ ఒక వెబ్‌సైట్. జీవితంలో ఎంతటి క్లిష్ట సమస్యనైనా- అవగాహనతో పరిష్కరించొచ్చని ప్రబోధిస్తుంది. ఏ పుట్టలో ఏ పాముంటుందోనని- నేను నా సమస్యని సవివరంగా ఆ సైటుకి నిన్న మెయిల్ చేశాను. […]

Continue Reading
Posted On :

మనసంతా నువ్వే! (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

మనసంతా నువ్వే! (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) -రామలక్ష్మి జొన్నలగడ్డ కొన్ని హిస్టరీలంతే- చెరిగిపోవడమే వాటికున్న అర్హత! ఆ విషయం నేను గ్రహించిన ఆ రోజు……. వెదకబోయిన తీగ కాలికి తగలడం అదో ఆనందం. కానీ వెదకాలనుకోని తీగ తగిలి, వళ్ళంతా కారం పూసినట్లయింది నాకు. తగిలింది కూడా మామూలు తీగ కాదు. మెరుపుతీగ! ఆ తీగ పేరు గీత. ఏడేళ్ళ క్రితం నా భార్య. ఐదేళ్ళ క్రితం విడిపోయాం. తర్వాత మళ్ళీ ఇదే […]

Continue Reading
Posted On :

గ్యారంటీ (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మొదటి బహుమతి రూ.2500/- పొందిన కథ)

గ్యారంటీ (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మొదటి బహుమతి రూ.2500/- పొందిన కథ) -రామలక్ష్మి జొన్నలగడ్డ             అమ్మ అనుకున్నంతా అయింది. నేను ప్రేమలో పడ్డాను. అతడి పేరు ఉదయ్. ఆఫీసులో నా కొలీగ్. ఎక్కువగా ఎవరితో కలవడు- నాతో తప్ప.           […]

Continue Reading