అభిజ్ఞాన వ్యక్తిత్వం (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
అభిజ్ఞాన వ్యక్తిత్వం (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -రాయప్రోలు వెంకట రమణ శాస్త్రి “ఏంటి… అంత హుషారుగా లేవు భాగ్యమ్మా.. ఏమైంది?” ఎప్పుడూ గలగలా మాట్లాడే మా పనమ్మాయి సౌభాగ్య మౌనంగా పనిచేసుకు పోతుంటే అడిగాను. నేను కదిలిస్తే చెప్పెయ్యాలనుకున్నదో ఏమో, చేస్తున్న పని ఆపి, చీరెకొంగు నోటికి అడ్డం పెట్టుకొని ఏడవసాగింది సౌభాగ్య. “ఏమైంది? చెప్పు” కొంచెం దగ్గరగా వెళ్ళి అడిగాను. ” నా మొగుడు నన్ను ఒగ్గేసిండమ్మా ” దుఃఖం పార్లుకొస్తుంటే […]
Continue Reading