రాగో(నవల)-చివరి భాగం
రాగో భాగం-29 – సాధన పోలీసులను చితకొట్టిన ఉత్సాహంతో గాలిలో తేలిపోతున్నట్లు హుషారుగా నడుస్తున్నాడు ఊళ్లే. భుజాన వేలాడుతున్న కొత్త 303ను పదే పదే చేతితో తడిమి చూసుకుంటున్నాడు. మిగతా ముగ్గురు కూడా అంతకు తక్కువేమి లేరు. – దార్లో ఇక ఆ ఊసులొద్దని ఎన్నోసార్లు హెచ్చరిస్తూ కూడ మళ్ళీ – మళ్ళీ గాండోయే నిన్నటి దాడి విషయం ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. క్లోమోర్ మైన్ పేలినపుడు చెవులు ఎలా చిల్లులు పడ్డాయో జైని యాక్షన్ తో […]
Continue Reading