image_print

సాయిపద్మకు నివాళి!

సాయిపద్మకు నివాళి! -ఉమా నూతక్కి (ప్రముఖ రచయిత్రి సాయిపద్మగారికి నెచ్చెలి నివాళి తెలియజేస్తూంది. ఈ సందర్భంగా ఉమా నూతక్కి గారు రాసిన ఆత్మీయ వాక్యాల్ని నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా అందజేస్తున్నాం-) పరిచయం ఉన్నవాళ్ళంతా స్నేహితులు కాలేరు. స్నేహితులంతా ప్రాణస్నేహితులు కారు. ఇలా చూసిన, మాట్లాడుకున్న కాసిన్ని రోజుల్లోనే ప్రాణస్నేహితులవ్వాలంటే ఆ లెక్క వేరుగా వుంటుంది. సాయిపద్మా, మాలినీ, నేనూ ప్రాణస్నేహితులం. సాయిపద్మని మొదటిసారి చూసినప్పుడే ఆమె ఒక ఫాంటసీలా అనిపించింది. అంతంత పెద్దకళ్ళు, కనీకనిపించనట్టు బుగ్గల్లో […]

Continue Reading
Posted On :

అమ్మ – నాన్న – ఒక జమున

అమ్మ – నాన్న – ఒక జమున -సాయిపద్మ జమునగారు వస్తున్నారు మేడమ్ వస్తున్నారు అని ఒకటే మా ఇల్లంతా హడావిడిగా ఉంది, అప్పుడు నాకు పదో పదకొండో ఏళ్లు వుంటాయి. ఇల్లు హాస్పిటల్ అంతా చాలా హడావిడిగా ఉండింది. నా భయం ఆల్లా.. ఆ జమున గారు ఎవరో వచ్చేస్తే నేను చూడ కుండానే వెళ్ళిపోతారేమో నన్నెవరూ ఆమెను చూడనివ్వరేమో అన్నదే అందుకే అమ్మని పిన్నిని బుర్ర తినేసే దాన్ని అమ్మ జమునొస్తే నాకు చూపించండి…అని..! […]

Continue Reading
Posted On :

జగద్ధాత్రి – ఇవ్వటం మాత్రమే తెలిసిన మైత్రీ ధాత్రి

జగద్ధాత్రి – ఇవ్వటం మాత్రమే తెలిసిన మైత్రీ ధాత్రి -సాయి పద్మ  All you have shall someday be given; Therefore give now, that the season of giving may be yours and not your inheritors – Kahlil Gibran – నీ దగ్గరున్నదంతా ఏదో రోజు ఇవ్వబడుతుంది; కాబట్టి ఇప్పుడే ఇచ్చేయి, ఇచ్చే సందర్భం నీదిగా మలచుకో, వారసత్వంగా వదలకు. –ఖలీల్ జిబ్రాన్ — పై సూత్రం మాత్రమే […]

Continue Reading
Posted On :