జీవితానురక్తి (కె.వరలక్ష్మి ఆత్మకథ “తొలిజాడలు” పుస్తక సమీక్ష)
జీవితానురక్తి (కె.వరలక్ష్మి ఆత్మకథ “తొలిజాడలు” పుస్తక సమీక్ష) -లలిత గోటేటి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన కె. వరలక్ష్మి గారి ఆత్మ కధ ‘’తొలిజాడలు’’ చదవడానికి నాకు వారం రోజులు పట్టింది. ఇంత మంచి కధారచయితగా ఆమెను ఎదిగించిన ఆ నేపధ్యం ఆమె బాల్యం ఎటువంటివి అన్న కుతూహలంతో నేను ఈ పుస్తకాన్ని చదివాను. ‘’జగ్గంపేట’’ గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరు. ఇది రచయిత పుట్టి పెరిగిన, చాలా సంవత్సరాలు ఇక్కడే గడిపిన ప్రాంతం. […]
Continue Reading