అనుసృజన-‘నీరజ్’ హిందీ కవిత
అనుసృజన ‘నీరజ్’ హిందీ కవిత అనువాదం: ఆర్.శాంతసుందరి స్వప్న్ ఝరే ఫూల్ సే మీత్ చుభే శూల్ సేలుట్ గయే సింగార్ సభీ బాగ్ కే బబూల్ సేఔర్ తుమ్ ఖడే ఖడే బహార్ దేఖతే రహేకారవాన్ గుజర్ గయా గుబార్ దేఖతే రహే (పువ్వుల్లా రాలిపోయాయి కలలు/ ముళ్ళల్లా పొడిచారు మిత్రులు/తోట అందాన్ని దోచుకున్నాయి ముళ్ళపొదలు/నువ్వేమో అలా వసంతాన్నే చూస్తూ నిలబడిపోయావు/బిడారు వెళ్ళిపోయినా అది రేపిన ధూళినే చూస్తూ ఉండిపోయావు) నీంద్ భీ ఖులీ న థీ కి […]
Continue Reading