image_print

బాపమ్మ (నెచ్చెలి-2024 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)

బాపమ్మ (నెచ్చెలి-2024 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత) – పెనుగొండ బసవేశ్వర్ మా ఇంటి సాయబాన అర్ర తలుపుకు తగిలించిన పెద్ద తాళంకప్పను సూసినప్పుడల్లా ఇంటి ముంగట బజారు గల్మల్ల కూసునే మా బాపమ్మే యాదికొస్తది బొంకలాంటి నోటిని చేతుల కట్టెను ఆడిచ్చుకుంట వచ్చిపోయే వరసైన వాల్లతోటి వాట్లేసుకుంట పొద్దంతా దానికి ఏర్పడకుండ ఆడనే పొద్దుపోయేది అమ్మవచ్చి జర ఇంట్లోకొస్తావా అన్నం తినిపోదువంటే ఇంత అన్నంకూర నాలుగు సల్లసుక్కలు ఏసియ్యరాదే అందరూ తినేది గదేనాయే మనదేమన్నా […]

Continue Reading

జ్ఞాపకాల ఊడలు (నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)

జ్ఞాపకాల ఊడలు (నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత) – దుద్దుంపూడి అనసూయ ఎప్పుడు మొలిచానో ఆమె చెబితే గాని నాకుతెలియనే తెలియదు కానీతన అమృత హస్తాలతో లాల పోయటం విన కమ్మని జోల పాటతోనిదుర పొమ్మని జోకొట్టటం గుర్తొస్తూ ఉంటుంది నడక నేర్చిన సంబరంతోనేను పరుగెడుతుంటేపడిపోకుండా పట్టుకుంటు కోట గోడలా నా చుట్టూచేతులు అడ్డు పెడుతూ పహారా కాయటంగుర్తొస్తూ ఉంటుంది వచ్చీ రాని నా మాటలకేనేనేదో ఘన కార్యం చేసినట్లు నా నత్తి నత్తి మాటలనే నారాయణ మంత్రంలా నాలాగే పలుకుతూ పదే పదే పది మందితో పంచుకోవటంగుర్తొస్తూ ఉంటుంది పాల బువ్వ […]

Continue Reading

వాడని నీడలు (నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)

వాడని నీడలు  (నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ) -ఝాన్సీ కొప్పిశెట్టి మొబైల్ నిర్విరామంగా మోగుతోంది. ఆ మోతలో ప్రశాంతత లేదు. అందులో ఆరాటం, దూకుడు నా సిక్స్త్ సెన్స్ కి సుస్పష్టంగా వినిపిస్తోంది. అయినా నేనుప్రశాంతంగానే “హలో” అన్నాను. “ఏమిటి, నువ్వు ఆల్ ఇండియా రేడియోలో కథ వినిపించనన్నావుట…” ఆవేశంలో మూర్తిగారి గొంతు అదురుతోంది. ఎటువంటి పలకరింపు లేకుండా వేడిగా, దురుసుగా అడిగారు. నాకు ఉన్న మగ స్నేహితులు ఒక చేతి వేళ్ళ లెక్కింపుకి […]

Continue Reading

పెద్దరికం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో రెండవ బహుమతి రూ.1500/- పొందిన కథ)

పెద్దరికం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో రెండవ బహుమతి రూ.1500/- పొందిన కథ) -ఆదోని బాషా “ఇదిగో సావిత్రీ, ఈ రోజు సాయంత్రం నా బెస్ట్ ఫ్రెండ్ పరిమళ బర్త్ డే పార్టీ ఉంది. పార్టీకి మనిద్దరిని పిలిచింది. నేను సాయంత్రం ఐదు గంటలకల్లా ఇంటికొచ్చేస్తాను. ఆలోగా నువ్వు కొత్త బట్టలు వేసుకొని మేకప్ చేసుకొని […]

Continue Reading
Posted On :

ఛూమంతర్ కాళి.. ఇది జంతర్ మంతర్ మోళి ! (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో రెండవ బహుమతి రూ.1500/- పొందిన కథ)

ఛూమంతర్ కాళి.. ఇది జంతరమంతర్ మోళి ! (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో రెండవ బహుమతి రూ.1500/- పొందిన కథ) -రాఘవేంద్రరావు నల్లబాటి రైలు బోగీలో నుంచి అతి కష్టం మీద కిందకు దిగాడు చింతపిక్కల రామ కుటుంబం. 90 ఏళ్ళకు దగ్గర పడుతున్న… గట్టిపిండం. తన కంచుకంఠం ఒక్కసారి నిమురుకున్నాడు. సమయం సాయంత్రం ఆరు […]

Continue Reading