పిల్లకోడి ప్రయత్నం (బాల నెచ్చెలి-తాయిలం)
పిల్లకోడి ప్రయత్నం -అనసూయ కన్నెగంటి పిల్లలకు జాగ్రత్తలు చెప్పి బయటికి వస్తూనే తలెత్తి ఆకాశం వైపు చూసింది తల్లికోడి. అది చూసినంత మేరలో ఎక్కడా కాకిగాని, గ్రద్ద కానీ దానికి కనపడలేదు. “ ఎప్పుడూ నా పిల్లల్ని అవే ఎత్తుకుని వెళతాయి. పాపం. మిగతా పక్షులు నా పిల్లల వైపు కన్నెత్తి కూడా చూడవు..” అని మనసులో అనుకుంటూ అక్కడికి దగ్గరలో ఉన్న చెట్ల పైనంతా మరింతగా పరికించి చూసింది ఎక్కడైనా మాటుకాసాయేమోనని. ఏవీ కనపడకపోయేసరికి..” […]
Continue Reading