రాగసౌరభాలు- 5 (శంకరాభరణము)
రాగసౌరభాలు-5 (శంకరాభరణము) -వాణి నల్లాన్ చక్రవర్తి శంకరాభరణం అనగానే K. విశ్వనాథ్ గారు, శంకరాభరణం శంకరశాస్త్రి, ఓంకార నాదాను సంధానమౌ గానమే… అనే పాట గుర్తుకురాక మానవు కదూ? ఈ శంకరాభరణ రాగ లక్షణాలు, పూర్వాపరాలు ఈ సంచికలో తెలుసుకుందాము. ఈ రాగం 72 మేళకర్తల వరుసలో 29వది. కటపయాది సూత్రానికి అనుగుణంగా రాగం పేరుకు ముందు ‘ధీర’ అనే పదం చేర్చటం వలన ధీరశంకరాభరణం అయింది. మేళకర్త రాగం కనుక సంపూర్ణ రాగం. ఇందులో స్వరాలు […]
Continue Reading