image_print

“అమ్మ డైరీలో కొన్ని పేజీలు”- పుస్తక సమీక్ష

“అమ్మ డైరీలో కొన్ని పేజీలు”- పుస్తక సమీక్ష    -డాక్టర్ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి  “నా ఉత్తరం” “అమ్మ డైరీలో కొన్ని పేజీలు” అనే ‘అమ్మ ప్రేమ కథ’ నవలా రూపంలో రచించి పాటకులందరి ప్రేమ కథలలోని పేజీలను ఒక్కసారిగా తిరగేస్తూ, బస్సులలో, రైళ్లలో,  విమానాలలో, ప్రయాణిస్తున్న ప్రయాణాలలో, కుటుంబాలతో కలిసి ఉన్నా  ప్రేమ ఉత్తరాలను చదివి పాత జ్ఞాపకాల గ్రంథాలయంలో కొంత సమయాన్ని గడిపి ‘రవి మంత్రి’ చెప్పినట్లుగా వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, […]

Continue Reading

ఈ తరం నడక-12- కొత్త పొద్దు కోసం – గట్టు రాధికమోహన్

ఈ తరం నడక – 12 కొత్త పొద్దు కోసం – గట్టు రాధికమోహన్ -రూపరుక్మిణి ఆమె ‘వో’ కబ్జా పోటుకు గురి అయిన శెరువు  ఎన్ని తరాలు మారినా, ఎన్ని చరితలు లిఖించినా, మారని మనుషుల్లో మనిషిగా గుర్తించబడాలన్న తపన, సమానత్వాన్ని పొందాలని పోరాడుతూ…నెగ్గుతూ, ఓడుతూ, కదిలి పోతూ, కదిలిస్తూ బతుకు కడలి అంచున వో… తూరుపు పొద్దుగా నిలబడిన ఆమెల నుండి ఎన్ని సంధ్యాసమయాలు దాటి వెళ్లినా!…, ఎన్ని అగచాట్ల చీకట్లు చుట్టూ అల్లుకున్నా!…, […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-51)

నడక దారిలో-51 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి అధ్వర్యంలో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. తర్వాత రెండో పాప, బాబు అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, నేను ఆర్టీసి హైస్కూల్ లో చేరాను. వీర్రాజుగారు స్వచ్ఛంద […]

Continue Reading

వినిపించేకథలు-45 – పద్మావతి నీలంరాజు గారి కథ “గుండె గొంతుకలోన కొట్టాడుతుంటే “

వినిపించేకథలు-45 గుండె గొంతుకలోన కొట్టాడుతుంటే రచన : పద్మావతి నీలంరాజు గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned […]

Continue Reading

కాదేదీ కథకనర్హం-12 ఈ తరం అమ్మాయిలు

కాదేదీ కథకనర్హం-12  ఈ తరం అమ్మాయిలు -డి.కామేశ్వరి  “డోంట్ బి సిల్లీ మమ్మీ” రోజుకి పదిసార్లు తల్లితో అనే ఆ మాట ఆ రోజూ అంది ప్రీతి. డ్రస్సింగ్ టేబిల్ ముందు నిల్చుని ఆఖరి నిమిషంలో మేకప్ టచ్ చేసుకుంటూ. రోజులా వోరుకోలేకపోయింది సుజాత. కోపంగా చూస్తూ ఏమిటే ఊరుకుంటున్న కొద్దీ మరీ ఎక్కువవుతుంది. ప్రతీదానికి డోంట్ బి సిల్లీ అంటావు. ఏమిటా మాటలకి అర్ధం, ఇంగ్లీషు నీకా కాదు వచ్చు! నీవేం చేస్తున్నా వూరుకుంటే సిల్లీ […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ సూక్తులు (రూమీ, హఫీజ్)

అనుసృజన సూఫీ సూక్తులు (రూమీ, హఫీజ్) అనుసృజన: ఆర్ శాంతసుందరి ప్రతి ఒక్క వాక్యం ఎంతో అర్ధవంతం. వేదాంత భరితం. సూఫీల నిరంతర అన్వేషణ సంఘర్షణానంతరం వారి మనసులో నిలిచిన భావ సంపద. ఇది మతాతీత మైన అనుభవసారం. 1. నాకు కావాలనుకున్న దాని వెంట నేను పరిగెత్తేటప్పుడు రోజులు ఒత్తిడితో, ఆత్రుత పడుతూ గడిచినట్టనిపిస్తుంది. కానీ నేను సహనం వహించి కదలకుండా కూర్చుంటే, నాకు కావాల్సింది ఏ బాధా లేకుండా నా దగ్గరకు ప్రవహిస్తూ వస్తుంది. దీన్ని […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 51

నా జీవన యానంలో- రెండవభాగం- 51 -కె.వరలక్ష్మి అకిరా కురసోవా గొప్పగా పిక్చరైజ్ చేసిన ‘తెర్సు ఉజాలా’ మూవీ చూస్తే ఏ సినిమా కైనా కథే ప్రాణం, ఏ కథకైనా నిజాయితీయే ప్రాణం అన్పించింది నాకు. ఒక రోజు సి.బి. రావుగారు ఫోన్ చేసి ‘‘మీ అతడు – నేను కథలు చదివేను. నాకు చాలా నచ్చాయి. ‘ఈ మాట’ కోసం రివ్యూరాసాను’’ అని చెప్పారు. జూలై 4 U.S.A. ఇండిపెండెన్స్ డే. రాత్రి 8.30 కి […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 30

వ్యాధితో పోరాటం-30 –కనకదుర్గ పాపం శ్రీని ఏం సుఖపడ్డాడు నన్ను చేసుకుని. పెళ్ళయిన 4 ఏళ్ళకే ఈ రోగం తగులుకుంది. ఇక్కడికొచ్చాక కొంచెం బాగున్నాం అనుకుంటే ఇప్పుడు ఇలా బాధపడ్తు న్నాం. ఒక్కడే ఇద్దరు పిల్లల్ని అందులో ఒక పసికందుని చూసుకుంటూ, ఆఫీసుకి వెళ్తూ నన్ను చూడడానికి వస్తూ కష్టపడ్తున్నాడు. ఆర్ధిక విషయాలు నాతో అసలు మాట్లాడడు. నేను ఎన్నిసార్లు అడిగినా దానికి బదులేం చెప్పడు. “నేను చూసుకుంటాను కదా! నీకెందుకు మరొక ఆలోచన? ఇప్పటికే నొప్పితో, […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 27 (యదార్థ గాథ)

జీవితం అంచున -27 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి క్వశ్చనేర్ పూర్తయ్యాక మొట్టమొదటగా విద్యార్థులను డోనింగ్ అండ్ డోఫింగ్ చేసి చూపమన్నారు. డోనింగ్ ఆఫ్ PPE అంటే హ్యాండ్ వాష్ తో ప్రారంభo చేసి PPE ను ధరించే వరుస క్రమం అలాగే డోఫింగ్ ఆఫ్ PPE అంటే మళ్ళీ హ్యాండ్ వాష్ తో ప్రారంభo చేసి PPE ను విసర్జించే వరుస క్రమం. మనం చేసే డెమోలో డోనింగ్ మరియు డోఫింగ్ల […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-24

నా అంతరంగ తరంగాలు-24 -మన్నెం శారద నేను చూసిన మొదటి సినీ నటి అప్పుడు మా నాన్న గారు గురజాలలో పోస్టుమాస్టర్ గా చేస్తున్నారు. మాచర్ల నుండి ట్రాన్ఫర్ అయి గురజాల వచ్చాం. గవర్నమెంట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నీ అక్కడ సౌరయ్య కాంపౌండ్ లోనే ఉండేవి. ఆయనకు బస్ సర్వీస్ కూడా ఉండేది. మా ఇల్లు సరేసరి.. ముందు పోస్ట్ ఆఫీస్… వెనుక రెండు గదులు, వంటగది, బ్యాక్ యార్డ్, పైన బెడ్ రూమ్స్, పెద్ద ఓపెన్ టెర్రస్ […]

Continue Reading
Posted On :

కథావాహిని-21 డా.పాపినేని శివశంకర్ గారి “సముద్రం ” కథ

కథావాహిని-21 సముద్రం రచన : డా.పాపినేని శివశంకర్ గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ […]

Continue Reading

వెనుతిరగని వెన్నెల (భాగం-68)

వెనుతిరగని వెన్నెల(భాగం-68) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/eiZfY77SEiU?si=5jrOnT3ztDjMJ_o2 వెనుతిరగని వెన్నెల(భాగం-68) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-52 డా.కొమ్మూరి వేణుగోపాలరావు గారి “పెంకుటిల్లు” నవల

రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. వీరు ప్రముఖ కథా రచయిత “మిథునం ” శ్రీరమణ […]

Continue Reading

బన్నారుగట్ట జూ పార్కు

బన్నారుగట్ట జూ పార్కు -డా.కందేపి రాణి ప్రసాద్ బన్నారుగట్ట నేషనల్ పార్క్ ను నేను దాదపుగా పాతికేళ్ళ క్రితం చూశాను. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఉన్నది. అప్పట్లో మేము నెలకోసారి రిలాక్సేషన్ కోసం బెంగుళూరు వచ్చేవాళ్ళం. పేషెంట్ల అనారోగ్య వాతావరణాల మధ్యనుండి చల్లని చెట్ల గాలుల కోసం బెంగుళూరు వచ్చేవాళ్ళం. అప్పుడు మా పిల్లలు మూడు, నాలుగేళ్ళ వయసుల వాళ్ళు. కాబట్టి వాళ్ళ సరదా పడాలంటే జూపార్కులే కదా మా ఫ్రెండు వాళ్ళ ప్యామిలీతో కలసి బన్నారుగట్ట నేషనల్ పార్కుకు వెళ్ళాం.   […]

Continue Reading

యాత్రాగీతం-65 హవాయి- ఒవాహూ ద్వీపం – హనోలూలూ (చివరి భాగం)

యాత్రాగీతం హవాయి దీవులు – ఒవాహూ ద్వీపం – హనోలూలూ (చివరి భాగం) -డా||కె.గీత మర్నాడు మా హవాయి యాత్రలో చివరి రోజు. ఆ ఉదయం సత్య, వరు మార్నింగ్ కామ్ అడ్వెంచర్ టూరు (Morning Calm Cruise adventure tour) కి వెళ్లారు. ఉదయం 7.30 నించి 11.30 వరకు సాగే ఈ టూర్ లో పడవ మీద సముద్రంలో కొంత దూరం వెళ్లి అక్కడ స్నోర్కిలింగ్ చెయ్యడం ప్రధానం. ఒక్కొక్కళ్ళకి దాదాపు $200 టిక్కెట్టు. […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

ఆహారం విలువ

ఆహారం విలువ -కందేపి రాణి ప్రసాద్ చిక్కటి ఆడవి. చెట్లన్నీ ఎత్తుగా పెరిగి ఉన్నాయి అడవిలో జంతువులన్నీ పనులు చేసుకునే వేళ వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. కొన్ని కోతి పిల్లలు చెట్ల తీగల మీద ఉయ్యాలలు ఊగుతూ ఆడుతున్నాయి. తీగల్ని పట్టుకుని కిందకి జారుతూ మళ్ళీ చెట్ల మానుల నుంచి ఎగబాకుతూ జారుడుబల్ల ఆటలు ఆడుతున్నాయి. మధ్య మధ్యలో ఒకదాని నొకటి వెక్కిరించుకుంటూ ఉన్నాయి. తాడు పట్టుకొని ఊగుతూ ఆగి తలను గోక్కుంటున్నాయి. ఇంతలో […]

Continue Reading

పౌరాణిక గాథలు -27 – వినయస్వభావము – ప్రహ్లాదుడు కథ

పౌరాణిక గాథలు -27 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి వినయస్వభావము – ప్రహ్లాదుడు కథ ప్రహ్లాదుడు ఒక చక్రవర్తి కొడుకు. అతడు ప్రేమ, అంకితభావం కలిగినవాడు. కాని అతడి తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి పూర్తి వ్యతిరేక భావాలు కలవాడు. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడికి తన కొడుకు భగవంతుణ్ని స్మరించుకోడం అంటే ఇష్టముండేది కాదు. ఎందుకంటే, అతడు భగవంతుడి కంటే తనే గొప్పవాడినని అనుకుంటూ ఉండేవాడు. తన కొడుకు కూడా తనలాగే ఉండాలని కోరుకునేవాడు. ప్రహ్లాదుణ్ని తన మార్గంలోనే నడవమని […]

Continue Reading

రాగసౌరభాలు- 13 (చక్రవాకం)

రాగసౌరభాలు-13 (చక్రవాకం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ నేస్తాలందరికి శుభాకాంక్షలు. ఈ నెల మనసును కదిలించే చక్రవాకం రాగాన్ని గురించిన విశేషాలు తెలుసుకుందాము. చక్రవాకం 72  మేళకర్తల పథకానికన్నా మునుపే ఉన్న పురాతన రాగం. పూర్వ నామం వేగవాహిని. 16వ మేళకర్తగా ఇమడ్చటానికి వెంకటమఖీ రాగ నామానికి ముందు తోయ అనే అక్షరాలను చేర్చి తోయవేగ వాహినిగా నామకరణం చేశారు. దీక్షితులుగారు కూడా ఈ నామాన్నే గుర్తించారు. గోవిందాచార్యులు 72 మేళకర్తల నామాలను సరిచేసి మార్చినపుడు ఈ […]

Continue Reading

చిత్రం-62

చిత్రం-62 -గణేశ్వరరావు  పేరంటం – కళాప్రపూర్ణ అంట్యాకుల పైడిరాజు (1919-1986)జంట కవులు పింగళి-కాటూరి ‘సంక్రాంతి’ ని వర్ణిస్తూ ఇలా చెబుతారు: ‘పచ్చపూల జనుప చేలకు ముత్యాలసరులు గూర్చిమిరపపండ్లకు కుంకుమ మెరుపు దార్చిబంతిపూల మొగములు అల్లంత విచ్చిమన గృహమ్ముల ధాన్య సంపదలు నిల్పిసరసురాలైన పుష్యమాసము వచ్చే’ .           సాతాని జియ్యరు మేలుకొలుపు పాట పాడుతూవుంటాడు . కుంకుమ పసుపుతో గొబ్బెమ్మ ను అలంకరించి మొక్కుకోమని, దీవెనను అందుకోమని కూతురును మేలుకో మంటారు. అన్ని పండుగల్లోని ఇది […]

Continue Reading
Posted On :

‘సలాం హైద్రాబాద్’ నవలా సమీక్ష

‘సలాం హైద్రాబాద్’ – నవలా సమీక్ష  -డా.మారంరాజు వేంకట మానస చార్ సౌ సాల్ పురానా షహర్ హైద్రాబాద్ తో ఎంతో కొంత అనుబంధం ఉన్న వాళ్ళందరి నవల ‘సలాం హైద్రాబాద్’ !!! రాధా కృష్ణల ప్రేమకు బృందావనం, షాజహాన్ ముంతాజ్ ల ప్రేమకు ఆగ్రా, కుతుబ్ షా బాగ్ మతీల ప్రేమకు భాగ్యనగరం (హైద్రాబాద్) – అంతే, అంటే పొరపాటే! ప్రేమకు చిహ్నంగానే గాక మతసామరస్యాలలో, స్నేహపూరిత సంబంధ బాంధవ్యాలలో కూడా హైద్రాబాద్ నగరం దక్కన్ […]

Continue Reading

డాక్టర్‌ ఫాస్టస్‌ నాటక పరిచయం (క్రిస్టఫర్‌ మార్లో రాసిన ఆంగ్ల విషాదాంత నాటకం *డాక్టర్‌ ఫాస్టస్‌”)

డాక్టర్‌ ఫాస్టస్‌ నాటక పరిచయం (క్రిస్టఫర్‌ మార్లో రాసిన ఆంగ్ల విషాదాంత నాటకం *డాక్టర్‌ ఫాస్టస్‌”) -వి.విజయకుమార్ మానవ జాతి మనుగడకు జ్ఞానమే అంతఃసారం. నిస్సారమై బీడువారి, బీటలు వారిన చీకటి సీమల్లో, అడుగు ముందుకు పడక, నడక తడబడినప్పుడల్లా, ఋజుపధికు డెవరో, తన సమాజమిచ్చిన యావత్తూ అనుభవాల, జ్ఞాన సమిధల్ని పేర్చి, వెలుగు దివ్వెగా వెలిగించి, ముందుకు నడిపిస్తాడు! వెంటే మానవజాతి నిబ్బరంగా అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్లిపోతుంది! ఇది సమాజ గమనం. మానవ చారిత్రిక […]

Continue Reading
Posted On :

‘ఉదయగీతిక’ నవలా పరిచయం

 ‘ఉదయగీతిక’ నవలా పరిచయం మూలం : యాంగ్ మో రాసిన ‘ ది సాంగ్ ఆఫ్ ది యూత్’ తెలుగు అనువాదం: ఎన్ వేణుగోపాల్ -పి. యస్. ప్రకాశరావు కౌళ్ళు ఇవ్వని కౌలు దార్లను దూలానికి వేలాడ దీసి చంపేసే కిరాతకుడైన ఆ కామందు కామాంధుడు కూడా.అతనికి ఉంపుడు గత్తెలకు లోటు లేదు, కానీ పిల్లలు లేని లోటు ఉంది. అది చైనాలో జెహోల్రాష్ట్రంలోని మారుమూల గ్రామం. ఆ గ్రామంలోని  సియుని అనే యువతికి 11 వ […]

Continue Reading

చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక సాహిత్య పురస్కారం నిమిత్తం రచనలకు ఆహ్వానం

చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక సాహిత్య పురస్కారం నిమిత్తం రచనలకు ఆహ్వానం -ఎడిటర్‌ శ్రీలేఖ సాహితి, వరంగల్లు వారు గత సంవత్సరము మాదిరిగానే 2024 సంవత్సరా నికి విశిష్టాద్వైత సాహిత్యమునకు “చెన్నమనేని రంగనాయకమ్మ గారి స్మారక సాహిత్య పురస్కారమును” ఇవ్వడానికి నిర్ణయించింది. ఈ పురస్కారము విశిష్టాద్వైత సాహిత్య గ్రంధాలకు మాత్రమే. అనువాదాలు పరిశీలించబడవు. పద్యకావ్యాలు, వ్యాససంపుటాలు పంపవచ్చును.  1. 2020 – 2024 సంవత్సరాల్లో ప్రచురించబడి ఉండాలి.  2. ⁠సంకలనాలు, అనువాదాలు పరిశీలించబడవు.  3. ⁠ఎవరైనా పంపవచ్చును. రచయితకు మాత్రమే పురస్కారం అందిస్తాము.  4. […]

Continue Reading
Posted On :

నేనూ.. నా నల్ల కోటు కథలు ‘ పుస్తక సమీక్ష

“నేనూ…. నా నల్లకోటు కథలు” – పుస్తక సమీక్ష  -డా.మారంరాజు వేంకట మానస నల్లకోటునుద్దేశించి వ్రాయాలంటే సరియైన అవగాహనతో పాటు కాసింత ధైర్య సాహసాలు ఉండాలి. అదే స్వయంగా నల్లకోటు వేసుకుని నల్ల కోటునుద్దేశించి వ్రాయాలంటే అవగాహనకు మించి అనుభవాలుండాలి. అనుభవాల దృష్ట్యా సరైన విశ్లేషణ అవసరం. ఇటువంటి ఆలోచనా దృక్పథం ఉన్న అరుదైన రచయితలలో మంగారి రాజేందర్ గారు ఒకరని చెప్పవచ్చు. కళ్ళ ముందు జరిగే అనేక సంఘటనలతో ఆందోళన చెంది, జరగవలసిన విధంగా న్యాయం […]

Continue Reading

వినిపించేకథలు-44 – మాలతి చందూర్ గారి కథ “లజ్ కార్నర్”

వినిపించేకథలు-44 లజ్ కార్నర్ రచన : మాలతి చందూర్ గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. […]

Continue Reading

ఈ తరం నడక-11- జెన్నీ- అపర్ణ తోట

ఈ తరం నడక – 11 జెన్నీ- అపర్ణ తోట -రూపరుక్మిణి                      దుఃఖం పెల్లుబికినప్పుడు కవిత్వం ధారై ప్రవహిస్తుంది అంటారు. దుఃఖమే కాదు మనసు నిండా ప్రేమ నిండినా, మానవత్వం పరిమళం నిండినా కవిత్వం చిగురిస్తుంది. అయితే కవిత్వానికి రసజ్ఞత మూలం అనుకుంటాను. ఏ కాలాన్నైనా కవి కన్నుల నుండి చూడగలగాలి. గాలికి రూపురేఖలు కట్టి చూపడం కవిత్వ ప్రతిభ అయితే ఆ […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-11 జనరేషన్ గ్యాప్

కాదేదీ కథకనర్హం-11 జనరేషన్ గ్యాప్ -డి.కామేశ్వరి  “డోంట్ బి సిల్లీ మమ్మీ హౌ డు యు ఎక్స్ పెక్ట్ మీ టు మేరీ ఎన్ అన్ నొన్ గై” నందిత అద్దం ముందు నిలబడి జుత్తు బ్రష్ చేసుకుంటూ. చేత్తో కర్ల్స్ తిప్పుతూ. అద్దంలో అన్ని యాంగిల్స్ నించి అందం చూసుకుంటూ తల్లి వంక చూడనైన చూడకుండా నిర్లక్ష్యంగా కొట్టి పారేసింది. కూతురి ధోరణి మాధవికి కోపం తెప్పించినా కోపం చూపితే యీ కాలం పిల్లలు అందులో […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ కవిత్వం

అనుసృజన సూఫీ కవిత్వం అనుసృజన: ఆర్ శాంతసుందరి సూఫీ కవిత్వంలో భగవంతుడితో కలయిక, ప్రేమ, మానవ చైతన్యంలోని అతి లోతైన భావాలు కవుల హృదయాలలో నుంచి పొంగి పొరలి, వారి కలాలలో నుంచి కవితలుగా జాలువారాయి. ఈ కవితలు పర్షియన్, టర్కిష్ భాషలలో మొదట రాసేవారు. కాని, ఈ రోజుల్లో ఉర్దూ, హిందీ భాషలలోనూ రాస్తున్నారు – అవి అనువాదాలుగా కూడా దొరుకు తాయి. ఆంగ్లంలో కూడా సూఫీ కవితలు రాస్తున్నారు.           […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 26

యాదోంకి బారాత్-26 -వారాల ఆనంద్ మొదలయిందేదయినా ముగియకతప్పదు. కొన్ని ఎప్పుడు మొదలయ్యాయో తెలీదు, మరికొన్ని ఎప్పుడు ముగుస్తాయో చెప్పలేం. జీవితాల సంగతి అట్లా వుంచితే ఉద్యోగం విషయం మాత్రం మొదలయినప్పుడే  ముగింపు ఎప్పుడో తెలుస్తుంది. టైర్  అయినా లేకున్నా రిటైర్ అవడం తప్పదు కదా. అలాంటి ముగింపు నా ఉద్యోగ జీవితంలో కూడా వచ్చింది. అప్పటికే నాతో కలిసి పనిచేసినవాళ్లూ, కలిసి నడిచిన వాళ్ళూ రిటైర్ అయి విశ్రాంతి జీవితాల్లోకి వెళ్ళిపోయారు. “బతుకు ప్రయాణంలో ఎందరో స్నేహితులు ఎవరి స్టేషన్లో […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 50

నా జీవన యానంలో- రెండవభాగం- 50 -కె.వరలక్ష్మి           ఇంకొంత ముందుకెళ్తే పసుపురంగు పూలు, మరికొన్ని చోట్ల ఊదారంగు పూలు – కొండలకి ఆ పూలరంగు అలముకుంది. అక్కడి అందమంతా పూలలోనే ఉంది. 5.30 కి లాస్ ఏంజల్స్ ట్రాఫిక్ అంతా దాటుకుని అనాహేమ్ లోని కేరేజ్ ఇన్ హోటల్ కి చేరుకున్నాం. రెండు సెపరేట్ విశాలమైన రూమ్స్, మధ్యలో ఓ గుమ్మం, డ్రెస్సింగ్ ప్లేస్, రెస్ట్ రూమ్స్. అక్కడి ఇర్వేన్ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-50)

నడక దారిలో-50 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. తర్వాత రెండో పాప రెండు నెలలకీ, బాబు మూడున్నర ఏళ్ళకీ అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, నేను ఆర్టీసి హైస్కూల్ […]

Continue Reading

వ్యాధితో పోరాటం- 29

వ్యాధితో పోరాటం-29 –కనకదుర్గ అపుడే జాండిస్ జ్వరం వచ్చింది. ఇంక ఆ స్కూల్ కెళ్ళడం మాన్పించేసారు. ముందు వెళ్ళిన స్కూల్ లోనే 7వ తరగతి పరిక్ష రాయడానికి కొంత డబ్బులు తీసుకుని ఒప్పుకున్నారు. చాలా వరకు ట్యూషన్లో చదువుకుని పరీక్షలు రాసాను. పాస్ మార్కులతో మొత్తానికి పాసయ్యాను. 1978 నవంబర్లో మా అన్నయ్య భాను పెళ్ళయ్యింది. ఆ పెళ్ళికి జరిగిన హడావుడి, వాదనలు, నాన్నకు, అన్నకు మధ్య గొడవలు చూసి చాలా భయ మేసేది. అన్నకి అపుడే […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 26 (యదార్థ గాథ)

జీవితం అంచున -26 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి మా అమ్మాయి చిన్నప్పుడు ఎదైనా కొత్త గౌను కొంటే ఎంతో సంబరంగా వెంటనే వేసేసుకునేది. అమ్మాయి కొని వుంచిన కొత్త యూనిఫారం చూసే సరికి నా ప్రయాణ బడలిక మొత్తం పటాపంచలయ్యింది. చిన్న పాపాయిలా సంబరపడుతూ వెంటనే వేసేసుకున్నాను. యూనిఫారం అద్దినట్టు అందంగా నప్పింది. నూతనోత్సాహంతో ఫ్లైట్ దిగిన రోజునే షాపింగ్ చేసి నర్సింగ్ షూస్ కొనుక్కున్నాను. సిములేటెడ్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రారంభమయ్యే […]

Continue Reading

కథావాహిని-20 బి.పి. కరుణాకర్ గారి “అంతే! “…కథ

కథావాహిని-20 అంతే! రచన : బి.పి. కరుణాకర్ గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ […]

Continue Reading

వెనుతిరగని వెన్నెల (భాగం-67)

వెనుతిరగని వెన్నెల(భాగం-67) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/SmfYznZwypo?si=yQ5Ife6MF_AWNSHd వెనుతిరగని వెన్నెల(భాగం-67) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :
K.Geeta

గీతామాధవీయం-42 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-42 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-42) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) మే 28, 2022 టాక్ షో-42 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-42 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-51 కొడవటిగంటి కుటుంబరావు గారి “చదువు” నవల

రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. వీరు ప్రముఖ కథా రచయిత “మిథునం ” శ్రీరమణ […]

Continue Reading

యాత్రాగీతం-64 హవాయి- ఒవాహూ ద్వీపం – హనోలూలూ (భాగం-5)

యాత్రాగీతం హవాయి దీవులు – ఒవాహూ ద్వీపం – హనోలూలూ (భాగం-5) -డా||కె.గీత మర్నాడు మావీ నించి బయలుదేరి ఒవాహూ ద్వీపానికి మా ప్రయాణం. మధ్యాహ్నం రెండుగంటలకు మా ఫ్లైట్ అయినా నేను చక్రాల కుర్చీలో ఉండడంతో ఎయిర్ పోర్టుకి ముందుగా వెళ్లాల్సి వచ్చింది. పదిన్నరకల్లా రిసార్ట్ నించి బయలుదేరి మావీ ద్వీపానికి సెలవు తీసుకుని పదకొండున్నర కల్లా ఎయిర్ పోర్టుకి చేరాం. ఎయిర్ పోర్టు దగ్గిర దిగి, చక్రాల కుర్చీ కోసం రిక్వెస్టు చేసినా కుర్చీలు […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -26 – ధర్మ ప్రవర్తన – విక్రమార్కుడు కథ

పౌరాణిక గాథలు -26 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ధర్మ ప్రవర్తన – విక్రమార్కుడు కథ ఉజ్జయినికి రాజు భర్తృహరి. అతడి తండ్రిపేరు చంద్రగుప్తుడు. అతడి సోదరులు విక్రమార్కుడు, భట్టి, వరరుచి. వీళ్లది బ్రాహ్మణ వంశం. భర్తృహరి పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్లు. కొంతకాలం రాజ్యపరిపాలన చేశాక భర్తృహరికి రాజ్య పాలన మీద విరక్తి కలిగింది. తన రాజ్యానికి విక్రమార్కుణ్ని రాజుని చేశాడు. రాజ్యం వదిలి అడవులకి వెళ్లిపోయాడు. అడవులకి వెడుతూ వెడుతూ తన దగ్గర ఉన్న […]

Continue Reading

రాగసౌరభాలు- 12 (ఆనంద భైరవి)

రాగసౌరభాలు-12 (ఆనంద భైరవి) -వాణి నల్లాన్ చక్రవర్తి స్నేహితులు, హితులకు అనేక వందనములు. అమ్మవారు ఆనంద నాట్యం చేసిన అనుభూతిని, ఆనందాన్ని పంచే రాగం ఆనంద భైరవి. మరి ఈ రాగ విశేషాలు ఏమిటో ఈ నెల వ్యాసంలో తెలుసుకుందామా? ఆనంద భైరవి రాగం అత్యంత పురాతనమైనది. ఈ రాగం దక్షిణ దేశంలోని జానపదాలలో నుండి గ్రహింపబడినది అని అభిప్రాయము. ఈ రాగాన్ని కొందరు ఆంధ్ర భైరవిగా పిలిచినా అది ఎక్కువ ప్రచారంలోనికి రాక మునుపే భూస్థాపితమయింది. […]

Continue Reading

బొమ్మల్కతలు-28

బొమ్మల్కతలు-28 -గిరిధర్ పొట్టేపాళెం             గిర్రున తిరగే కాలం ఎవరికోసమూ ఒక్క క్షణం కూడా ఆగదు. కాలంతో అనుక్షణమూ అలుపెరుగని పరుగే జీవితం. ఆగని కాలం పరుగులాగే మన పరుగునీ ఆపలేం, కానీ కొన్ని క్షణాలని మాత్రం పట్టి మన మదిలో బంధించి ఆపుకోగలం. మదిలో బంధీ అయిన అలాంటి క్షణాలే కాలక్రమేణా జ్ఞాపకాలై గాలుల్లా వీస్తూ అప్పుడప్పుడూ మదిలో సడి, సందడి చేస్తూ, ఒక్కొకప్పుడు అలజడి రేపుతూ ఉంటాయి. కాలంలో […]

Continue Reading

చిత్రం-61

చిత్రం-61 -గణేశ్వరరావు  ఇటాలియన్ ఐశ్వర్య వంతురాలు, అందకత్తె Marchesa Casati చిత్రం ఇది. దీనిని 1914 లో చిత్రించిన Giovanni Boldini, ‘Master of Swish’ గా అప్పటికే ప్రసిద్ధి చెందాడు. రంగుల పళ్లెం లో కుంచెను ముంచి, దానితో కాన్వాస్ పైన ఝళిపించినట్లు, అతి వేగవంతంగా బొమ్మను గీయడం అతని ప్రత్యేకత. మిరుమిట్లు గోలిపే ఆమె అందం మన కళ్ళను చెదరగొడుతుంది. ఆత్మాశ్రయ ధోరణిలో చిత్రించిన ఈ చిత్రంలో ఆమె అధునా తన రూపాన్ని, ఆడంబరాన్ని […]

Continue Reading
Posted On :

రాంభట్ల కృష్ణమూర్తి ‘ సొంత కథ’ పరిచయం

రాంభట్ల కృష్ణమూర్తి ‘ సొంత కథ’ పరిచయం -పి. యస్. ప్రకాశరావు అన్నం కంటే ఆదరువెక్కువ అన్నట్టు ఈ పుస్తకంలో రాంభట్ల జీవితం కంటే సందర్భానుసారంగా ఆయన చేసిన విశ్లేషణలు ఎక్కువ. అడవి బాపిరాజుగారింటికేల్లి నపుడు ఆయనతల్లి ‘ అన్నం సెట్టాను బాబూ’ అన్నారట. ‘సెట్టాను’ అనేది పశ్చిమ గోదావరిజిల్లా నియోగి బ్రాహ్మల భాషట. ( పే. 53 ) నా పెళ్ళిలో కొన్ని మంత్రాలయిన తరువాత నేను లేచి నిలబడ్డాను. ‘ఏమిరా లేచావేం అని మామయ్య […]

Continue Reading

ఈ తరం నడక-10- చిక్ లిట్ – కడలి

ఈ తరం నడక – 10 కడలి – “చిక్ లిట్” (నవల) -రూపరుక్మిణి              ఈ శీర్షిక మొదలుపెట్టి ఇప్పటికి పది నెలలు అయింది. ఒక్కొక్కటిగా చదువుతూ, కొత్తగా నిర్మించుకుంటున్న సాహిత్యదారులను వెతుకుతూ కొత్త సంవత్సరంలోకి అడుగేయడం మనసుకి భలే బాగుంది.           “ఎవరు డిఫరెంట్ గా రేపటి కంటెంట్ ని చూపించగలుగుతున్నారు?” అని వెతుకుతున్న నన్ను “చిక్ లిట్ ” ఆకర్షించింది. […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-49)

నడక దారిలో-49 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. నాకు రెండో పాప రెండు నెలలకీ, బాబు మూడున్నర ఏళ్ళకీ అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, బియ్యీడీ పూర్తిచేసి, […]

Continue Reading

కాదేదీ కథకనర్హం-10 అమ్మాయిలూ తొందరపడకండి !

కాదేదీ కథకనర్హం-10 అమ్మాయిలూ తొందరపడకండి ! -డి.కామేశ్వరి  ఓ చేతిలో ఏణార్ధం పాప, రెండో చేత్తో బరువయిన ప్లాస్టిక్ బ్యాగు, భుజానికి నిండుగా వున్నా హ్యాండు బ్యాగుతో బస్సు కోసం ఎదురు చూస్తూ అసహనంగా నిల్చుంది భారతి. ఎండాకాలం ఏమో ఉదయం ఎనిమిదన్నరకే ఎండ చుర్రుమంటోంది. ఉక్క చెమట, చీదరతో చేతిలో పాప చిరాగ్గా ఏడుస్తోంది. చేతిలో బరువు, దానికి తోడు పాప ఏడుపు . రాని బస్సు కోసం ఎదురు చూపుతో నీరసం వస్తోంది భారతికి. […]

Continue Reading
Posted On :

అనుసృజన- సాహిర్

అనుసృజన సాహిర్ హిందీ మూలం: సాహిర్ లుధియానవి అనుసృజన: ఆర్ శాంతసుందరి ‘లోగ్ ఔరత్ కో ఫకత్ జిస్మ్ సమఝ్ లేతే హైరూహ్ భీ హోతీ హై ఇస్ మే యె కహా( సోచతె హై’ అందరూ స్త్రీ అంటే శరీరమనే అనుకుంటారుఆమెలో ఆత్మ కూడా ఉంటుందని ఆలోచించరు.           ఇది రాసింది సాహిర్ లుధియానవి. హిందీ సినిమా పాటలు ఇష్టపడే వాళ్ళకి సాహిర్ పేరు సుపరిచితమే. కానీ ఆ పాటలలో స్త్రీవాదాన్ని వినిపించిన […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 25

యాదోంకి బారాత్-25 -వారాల ఆనంద్ ఒక్కోసారి నిలిచిపోవడం/ కాల్రెక్కలు కుదేసినట్టు కూలబడిపోవడం/ మంచిదేనేమో….. మనిషిదేముంది ఆకులు రాలిన చెట్టులాంటివాడు ఎండిన మోట బావిలాంటి వాడు మళ్ళీ చిగురిస్తాడు ఊటలోంచి ఎగిసిపడ్డ తేటనీరులా ఉప్పెన అవుతాడు ఒక్కోసారి నిలిచిపోవడంలోంచే ఉవ్వెత్తున ఎగిసిపడటానికి సత్తువ వొస్తుంది తలెత్తుక తిరగడానికి ప్రాణమొస్తుంది ***           బతుకు పరుగులో స్పీడ్ బ్రేకర్ అనుకున్నదాన్ని దాటేశాను. నిజానికి అది దాటగానే రహదారిలో ఓ మలుపు ఎదురయింది. మూల తిరిగి […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 49

నా జీవన యానంలో- రెండవభాగం- 49 -కె.వరలక్ష్మి           మెలకువ వచ్చేసరికి విండోలోంచి అద్భుతమైన దృశ్యం. మేఘాలకి పైన, 38 వేల అడుగుల ఎత్తులో ఉంది ఫ్లైట్. నీలిరంగు మీద దూది పింజలు పేర్చినట్టు, మంచుతో ఆకాశంలో పర్వతాల్ని భవనాల్ని తీర్చి దిద్దినట్టు ఉంది దృశ్యం. మొదటి సూర్యకిరణం వెనకనుంచి విమానం ఎడమ రెక్కమీద ఒక అంగుళం మేర మెరిసి క్రమక్రమంగా పెరిగింది. ‘‘మేఘాలను దాటి ఇంతపైకి వచ్చిన ఈ అనుభూతిని […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 28

వ్యాధితో పోరాటం-28 –కనకదుర్గ నా డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ చూసి ఇంకొన్ని టెస్ట్స్ చేసి చూసాక ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు. ప్రక్కన పేషంట్ని చూడడానికి చాలామంది మెడికల్, హాస్పిటల్ కౌన్సిలర్ వచ్చారు. ఒక కర్టన్ తప్ప ఏ అడ్డం లేదు పక్క పేషంట్ కి నాకు మధ్యన. మాటలన్నీ క్లియర్ గా వినిపిస్తాయి. “మీ పిల్లలకు ఇన్ ఫార్మ్ చేసారా?” “లేదు. మీరేం చెబ్తారో చూసి చెప్పాలనుకున్నాం.” “సర్జరీ తప్పకుండా చేయాలి. ఆ […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 25 (యదార్థ గాథ)

జీవితం అంచున -25 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఇల్లంతా బంధుమిత్రులతో క్రిక్కిరిసి వుందేగాని వాతావరణం ఆనందానికి బదులు ఉద్వేగంగా వుంది. ఎవరికి వారే వారి వారి పద్దతిలో అమ్మను బయిల్దేరటానికి ప్రేరేపిస్తు న్నారు. రాత్రి పన్నెండు గంటలకు ఫ్లైట్ డిపార్చర్.. కోవిడ్ పరీక్షల నిర్ధారణ, ఇతర సంబంధిత డాక్యుమెంట్స్ చెకింగ్ కారణంగా నాలుగు గంటలు ముందుగా రిపోర్ట్ చేయవలసి వుంది. ఇంటి నుండి ఏడు గంటలకు బయిల్దేరాలి. వచ్చిన బంధుమిత్రులంతా భోజనం […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-23

నా అంతరంగ తరంగాలు-23 -మన్నెం శారద నాకు తెలిసిన రమాప్రభ  శరత్ బాబు గారు చనిపోయినప్పుడు నేను ప్రత్యేకమైన పోస్ట్ పెట్టలేదు. శరత్ బాబు గారితో వున్న కొద్దిపాటి పరిచయం, రమా ప్రభ గారితో వున్న మరి కాస్త ఎక్కువ పరిచయం జ్ఞప్తికి వచ్చిమాత్రం బాధ పడ్డాను. శరత్ బాబు గారి నటన గురించో, అందం గురించో నేనిక్కడ ప్రస్తావించ దలచుకో లేదు. ఆయనకు లభించిన పాత్రలవరకూ ఆయన పాడు చేయకుండా న్యాయమే చేశారు. తెలుగులో కన్నా […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-43 – నా నువ్వు- నీ నేను – లత కందికొండ గారి కథ

వినిపించేకథలు-43 నా నువ్వు- నీ నేను రచన : లత కందికొండ గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned […]

Continue Reading

కథావాహిని-19 జి. ఆర్. మహర్షి గారి “పురాగానం” కథ

కథావాహిని-19 పురాగానం రచన : జి. ఆర్. మహర్షి గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ […]

Continue Reading

వెనుతిరగని వెన్నెల (భాగం-66)

వెనుతిరగని వెన్నెల(భాగం-66) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/dyf-0PbDeJQ?si=GxJj26_VC7yxJJlO వెనుతిరగని వెన్నెల(భాగం-66) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :
K.Geeta

గీతామాధవీయం-41 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-41 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-41) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) మే 21, 2022 టాక్ షో-41 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-41 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-50 “విరాట్ ” పార్ట్-3, అనువాద రచయిత: పొనుగోటి కృష్ణారెడ్డి )

రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. వీరు ప్రముఖ కథా రచయిత “మిథునం ” శ్రీరమణ […]

Continue Reading

యాత్రాగీతం-63 హవాయి- మావీ ద్వీపం (భాగం-4)

యాత్రాగీతం హవాయి దీవులు – మావీ ద్వీపం (భాగం-4) రోజు -4 రోడ్ టు హానా -డా||కె.గీత మర్నాడు మావీలో తప్పనిసరిగా చూడవలసిన “రోడ్ టు హానా” సీనిక్ డ్రైవ్ చెయ్యడానికి నిశ్చయించుకున్నాం.  ఉదయం ఎనిమిది గంటల కల్లా తయారయ్యి కారులో కూర్చున్నాం. అసలు మావీ ద్వీప సందర్శనకు వచ్చే వారెవరైనా తప్పనిసరిగా ఈ  “రోడ్ టు హానా” సీనిక్ డ్రైవ్ చెయ్యకుండా వెళ్లరట. అయితే అంత ప్రసిద్ధి గాంచిన దైనా, చిన్న రోడ్ల వెంట, పర్వతాల అంచుల […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -25 – వజ్రాయుధాలు – దధీచి మహర్షి కథ

పౌరాణిక గాథలు -25 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి వజ్రాయుధాలు – దధీచి మహర్షి కథ దధీచి మహర్షి గొప్ప తపశ్శాలి. ఆయన భార్య లోపాముద్ర మహా పతివ్రత. ఆ రోజుల్లో వృత్రాసురుడనే రాక్షసుడు దేవతల్ని బాధి౦చడమే కాకు౦డా వాళ్ల అస్త్రాల్ని తీసుకెళ్లిపోయి యుద్ధానికి అ౦దుబాటులో లేకు౦డా చేస్తు౦డేవాడు. దేవతలకి భయ౦ వేసి దధీచి మహర్షిని కలిసారు. “మహర్షీ! మా అస్త్రాల్ని రాక్షసులు ఎత్తుకుపోకు౦డా మీ దగ్గర దాచి పెట్ట౦డి!” అన్నారు. ఆయన అ౦దుకు అ౦గీకరి౦చాడు. చాలా కాల౦ […]

Continue Reading

రాగసౌరభాలు- 11 (కేదారగౌళ)

రాగసౌరభాలు-11 (కేదారగౌళ) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ నేస్తాలు అందరికీ నూతన వత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ శుభాలను అందించాలని కోరుకుంటున్నాను. ఈ మాసం మనం కేదారగౌళ రాగ విశేషా లను ముచ్చటించుకుందాము. ముందుగా ఈ రాగ నామ విశేషాలు గమనిద్దాము. కొందరు శాస్త్రకారుల ప్రకారము కేదార అంటే పొలము, గౌళ/గౌడ అంటే గౌడ దేశము. గౌడ దేశములోని పొలము పాటలలో ఈ రాగ స్వరూపము లభించి ఉండవచ్చని అభిప్రాయము. అనేక రాగాలు జానపదాల నుంచి […]

Continue Reading

బొమ్మల్కతలు-27

బొమ్మల్కతలు-27 -గిరిధర్ పొట్టేపాళెం           ఈ జగమంతా రంగుల నిలయం. ప్రకృతి పరచిన పచ్చదనం, నిర్మలాకాశంలో నిండిన నీలం, వెన్నెల కురిపించే చందమామ తెల్లదనం, నిశీథ రాత్రి కటిక కారుచీకటి లో సైతం కనిపించే నల్లదనం…ఇలా అంతటా, అన్నిటా ఎటు చూసినా రంగులమయ మే. బాల్యంలో మనసున చిలికే తొలి రంగుల చినుకుల ముద్రలు ఎప్పటికీ చెక్కు చెదరవు. అందుకేనేమో అప్పట్లో చిన్నపిల్లలకిష్టమైన బొమ్మలైనా, ఆట వస్తువులైనా, తినుబండారాలైనా అన్నీ ముదురు […]

Continue Reading

చిత్రం-60

చిత్రం-60 -గణేశ్వరరావు  టోనీ ప్రో, కాలిఫోర్నియాకు చెందిన చిత్రకారుడు. తండ్రి ప్రోత్సాహంతో చిన్న తనంలోనే ప్రముఖ చిత్రకారులను కలుసుకున్నాడు. స్టూడియోలను దర్శించాడు, గ్రాఫిక్ డిజైనర్ అవడం కోసం అకడమిక్ ఫిగర్ డ్రాయింగ్, పెయింటింగ్ లో శిక్షణ పొందారు.           అతనివి కాల్పనిక చిత్రాలు కావు. ఊహాజనితం కావు. వాస్తవికత నిండినవి. అతను ఎప్పుడూ తన నిజ జీవితంలోని వ్యక్తులను చిత్రించాలని అనుకుంటాడు : తన అందమైన భార్య, పిల్లాడు, తన మిత్రులు, క్లబ్ […]

Continue Reading
Posted On :

“ప్రశ్న” ఒడుపు తెలిసి విసిరిన ఒడిశాల

“ప్రశ్న” ఒడుపు తెలిసి విసిరిన ఒడిశాల (బంగారు ఆచార్యులు గారి “ప్రశ్న” కవితా ఖండికపై పరామర్శ) -వి.విజయకుమార్ ఒక కవితా ఖండికకు వినూత్నంగా “ప్రశ్న” అనే శీర్షిక  కావడమే ఒక చైతన్యం. ప్రశ్నించడం అంటేనే చైతన్యం. బంగారు ఆచార్యులు గారు వామపక్షవాది. వామ పక్షీయుల దృక్కోణం ఎప్పుడూ సమాజ హితాన్ని కోరుతుంది. ఉద్యమ నేపథ్యంతో, ప్రజా సంబంధాలతో, క్షేత్రస్థాయిలో అనేక పోరాటాల్లో స్వయంగా పాల్గొని సోషలిస్టు మార్గంలో సమాజం నడవాలని ఆకాంక్షిస్తూ, నడుస్తున్న చరిత్రలోని అమానవీయ, అన్యాయపు […]

Continue Reading
Posted On :

యలవర్తి నాయుడమ్మ

ఆదర్శ శాస్త్రవేత్త పద్మశ్రీ యలవర్తి నాయుడమ్మ(1922-1985) -పి. యస్. ప్రకాశరావు పుట్టుకతో రైతుబిడ్డని.వృత్తిరీత్యా అంటరానివాణ్ణి అని గర్వంగా పరిచయం చేసుకున్న ఆదర్శ శాస్త్రవేత్త పద్మశ్రీ యలవర్తి నాయుడమ్మ 1922 సెప్టెంబర్ 10 న గుంటూరు జిల్లా యలవర్రులో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చర్మకారులను అంటరానివాళ్లుగా చూసే రోజుల్లో అంటే సుమారు 8 దశాబ్దాల తోళ్ల పరిశ్రమ పట్ల చిన్నచూపు ఉండటం సహజమే. శాస్త్రవేత్తలయితే తోళ్ళపరిశ్రమకు సైన్స్ అనవసరం అనేవారు. తోళ్ళని చదును చేసే ప్రక్రియ అన్నా, […]

Continue Reading

మక్కెన సుబ్బరామయ్య ఫౌండేషన్ సాహితీ పురస్కారాలు 2025

మక్కెన సుబ్బరామయ్య ఫౌండేషన్ సాహితీ పురస్కారాలు 2025 -ఎడిటర్‌ ఈ క్రింద పేర్కొన్న సాహిత్య పురస్కారాల (11వ) కోసం రాష్ట్రేతర / ఉభయ తెలుగు రాష్ట్రాల రచయితల నుండి 2024 సం॥లో (జనవరి నుండి డిసెంబర్‌ వరకు) ప్రచురించిన పుస్తకాలను ఆహ్వానిస్తున్నాము. 1) శ్రీ మక్కెన రామ సుబ్బయ్య కధా పురస్కారం 2) ఆచార్య నెల్లుట్ల కవితా పురస్కారం 3) డా॥ కె వి రావు కవితా ప్రక్రియ పురస్కారం (మినీ కవితలు, గజల్స్‌, నానీలు, హైకూలు, దీర్ఘకవితలు […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-9- అన్ బ్యాలెన్స్డ్ ఎమోషనల్స్ – పూర్ణిమ తమ్మిరెడ్డి

ఈ తరం నడక – 9 అన్ బ్యాలెన్స్డ్ ఎమోషనల్స్ – పూర్ణిమ తమ్మిరెడ్డి -రూపరుక్మిణి. కె             మనిషై పుట్టాక ఏదో ఒక ఎమోషన్ క్యారీ చేయక తప్పనిసరి. పసితనంలో మొదలైన ఆలోచనలలో ఎవరి ఆలోచన ఎక్కడ ఆగిపోతుందో..? ఎవరి ఆలోచన ఎక్కడ మొదలవుతుందో మనకి తెలియదు.           ఇలా కొన్ని కథలు చదువుతుంటే ఇన్ని ఎమోషన్స్ ఎలా క్యారీ చేస్తున్నారు ఈ […]

Continue Reading
Posted On :

కలల కరపత్రం (కవిత)

కలల కరపత్రం -డా||కె.గీత అమ్మా! ఎందుకేడుస్తున్నావు? అప్పటిదాకా గాలిపటం ఎగరేస్తున్న బిడ్డడేడనా? ప్రపంచపటమ్మీద సరిహద్దుల కోసమో ఆధిపత్యం కోసమో కలల్ని కూలదోసేచోట గాలిపటాలకు తావుందా? రోజూ బాంబు దాడుల మధ్య తిండీ, నిద్రా లేని పసికందుల భవిష్యత్తునీ నేల రాస్తున్న చోట ఒక్కటే మళ్ళీ మళ్ళీ మొలుస్తున్నది యుద్ధ కుతంత్రం- అయినా ఎగరేయాలి- స్వేచ్ఛగా వీధుల్లో బంతాటాడుకునే బాల్యాలు మళ్ళీ మొలకెత్తేవరకు ఎగరేయాలి- నీ బిడ్డడు కూలిన భవంతుల కింద దారపు ఉండ చుట్టుకున్న చెయ్యిగానో తెగిన […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-9 గుర్రపు కళ్ళెం

కాదేదీ కథకనర్హం-9 గుర్రపు కళ్ళెం -డి.కామేశ్వరి  రాజాధిరాజ……రాజమార్తాండతేజ…..వంది మాగధులు స్తోత్రం చేసే రాజాధిరాజు కాకపోయినా రంగాపురం జమిందారు రాజా రావుబహుద్దూర్ రంగరాజు గారి దివాణం …… రాణివాసంతో, దాసదాసీ జనంతో , విందులు, విలాసాలు , నాట్యాలు, అతిధి అభ్యాగతులతో కళకళలాడేది — ఆయనగారి ముఖ్య హాబీ గుర్రపు స్వారీ. ఎంత ఖర్చయినా సరే మంచి గుర్రం కనిపిస్తే కొనకుండా వదిలే వారుకారు. అరడజనుకి తక్కువ కాకుండా నల్లగా, ఎత్తుగా, బలంగా నిగ నిగలాడే గుర్రాలు సాలలో […]

Continue Reading
Posted On :

అనుసృజన- వేప మొక్క

అనుసృజన వేప మొక్క హిందీ మూలం: గీత్ చతుర్వేదీ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఇది ఒక వేప మొక్క దాన్ని వంగి ఇంక కొంచెం కిందికి వంగి చూస్తే కనిపిస్తుంది వేపచెట్టులా మరింత వంగితే మట్టిదేహమైపోతావు అప్పుడు దీని నీడని కూడా అనుభవించగలుగుతావు ఈ చిన్న పాప నీళ్ళుపోసి పెంచింది దీన్ని దీని పచ్చని ఆకుల్లోని చేదు నాలుకకి తెలియజేస్తుంది తీయదనం అంటే ఏమిటో ఎత్తైన వాటిని చూసి భయపడేవారు ఇక్కడికి రండి ఈ చిన్ని మొక్కనుంచి […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 24

యాదోంకి బారాత్-24 -వారాల ఆనంద్ ఎందుకయినా మంచిది/ కనురెప్పలు తెరిచే వుంచాలి/ ప్రకృతి ఏ అందమయిన దృశ్యాన్నో నీ కంటిలో వేసి పోవచ్చు/పోతూ పోతూ ఓ తుంటరి మబ్బు తునక/ఇంధ్రధనుస్సుని సాక్షాత్కరింప చేయొచ్చు ఎందుకయినా మంచిది/ పిడికిలి తెరిచే వుంచాలి/ఎవరయినా చేతిలో చెయ్యేసి/ స్నేహ హస్తం కలిపేసి పోవచ్చు/ నడుస్తూ నడుస్తూ మనిషనేవాడు/ఓ ఆలింగనం ఇచ్చి పోవచ్చు ఎందుకయినా మంచిది/ హృదయం తెరిచే వుంచాలి/ మనసుగల ఏ మనిషో/ తలుపు తట్టకుండానే పలకరిచి పోవచ్చు/ కదుల్తూ కదుల్తూ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 48

నా జీవన యానంలో- రెండవభాగం- 48 -కె.వరలక్ష్మి 2010 జనవరిలో కేరళటూర్ కి పిలుపు వచ్చింది. ఆ మధ్య నెల్లూరు రచయితల సమావేశానికి వచ్చిన కొందరు రచయితలు ఈ టూర్ ప్లాన్ చేసారట. ఎవరి ఖర్చులు వాళ్లేపెట్టుకోవాలి. వివరాలన్నీ ఫోన్ కి మెసేజ్ పెట్టేరు. వెళ్లాలని అన్పించింది. ఒకసారి మా ఆడపడుచు వాళ్లతోనూ, మరోసారి మా గీత తీసుకెళ్తేనూ రెండుసార్లు కేరళ వెళ్లేను. అప్పుడు చూసిన ప్రదేశాలు వేరు. సరే, వస్తానని వాళ్లకి తెలియజేసేను. జనవరి 11 […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 27

వ్యాధితో పోరాటం-27 –కనకదుర్గ సాయంత్రం శ్రీని క్యాథి ఇంటికే డైరెక్ట్ గా వచ్చి సూసన్ ని కల్సి, కాసేపుండి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాడు. క్యాథి భర్త గ్యారికి పెన్సల్వేనియాలో ఉండడం ఎక్కువగ నచ్చలేదు. ఆయనకి కొండలెక్కడం, బైకింగ్, హైకింగ్, వీటన్నిటితో పాటు మెడిటేషన్ అంటే చాలా ఇష్టం. ఆయనకు ఎక్కువగా మనుషులతో గడపడమంటే అంత ఇష్టపడేవాడు కాదు. క్యాథి అందరిలో వుండాలని కోరుకునే మనిషి. ఆమె అనుకున్నట్టు భర్తకు నచ్చితే పిల్లలతో ఇక్కడే ఉండాలనుకుంది తన కుటుంబానికి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-48)

నడక దారిలో-48 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, మా బాబు అనారోగ్యంతో చనిపోయాడు. […]

Continue Reading

జీవితం అంచున – 24 (యదార్థ గాథ)

జీవితం అంచున -24 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి టూరిస్ట్లకు అనుమతి లేదని కేవలం ఆస్ట్రేలియా పౌరుల కోసమే రిపాట్రియేషన్ ఫ్లైట్స్… అమ్మకు వీసా వచ్చిన నాటి వార్త. ఆస్ట్రేలియా పౌరుల వెంట తల్లి, తండ్రి, స్పౌస్ రావచ్చని మూడు రోజుల్లో మార్పు చెందిన వార్త. ప్రయాణీకులు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకుని వుండాలన్న నిబంధన. వెంటనే అమ్మకు రెండో డోసు ఇప్పించేసాను. అయితే రిపాట్రియేషన్ ఫ్లైట్స్ లో మాదాకా అవకాశం […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-22

నా అంతరంగ తరంగాలు-22 -మన్నెం శారద 1986 లో అనుకుంటాను… నేను మయూరి వారపత్రిక తరపున కొంతమంది  రచయితల్ని ఇంటర్వ్యూ చేసాను. సహజంగా చాలామంది తాము ఇంటర్యూ చేయడం తక్కువగా భావించి ఒప్పుకోరు. నిజానికి ఇంటర్వ్యూ చేసేవారు ఇంటర్వ్యూ చేయబడుతున్న వ్యక్తులు గురించి సమగ్రంగా తెలిసిన వారయి ఉండాలి. లేకుంటే మన టీవీ ఏంకర్స్ లా జుట్టు సవరించుకుంటూ, కళ్ళు మెరపించు కుంటూ దిక్కులు చూడాలి. మొత్తానికి పత్రిక యాజమాన్యం ఎవరెవర్నో సంప్రదించి వారు కాదనడంతో నా […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-42 – ఇదే పండగ – శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి కథ

వినిపించేకథలు-42 ఇదే పండగ రచన : శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama […]

Continue Reading

కథావాహిని-18 జాస్తి రమాదేవి గారి “ఒరులేయవి యెనరించిన” కథ

కథావాహిని-18 ఒరులేయవి యెనరించిన రచన : జాస్తి రమాదేవి గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ […]

Continue Reading

వెనుతిరగని వెన్నెల (భాగం-65)

వెనుతిరగని వెన్నెల(భాగం-65) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/BjqTo7S-k84?si=oR_xre3bSw1Nsl42 వెనుతిరగని వెన్నెల(భాగం-65) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :
K.Geeta

గీతామాధవీయం-40 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-40 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-40) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) మే 14, 2022 టాక్ షో-40 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-40 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-49 “విరాట్ ” పార్ట్-2, అనువాద రచయిత: పొనుగోటి కృష్ణారెడ్డి )

రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. వీరు ప్రముఖ కథా రచయిత “మిథునం ” శ్రీరమణ […]

Continue Reading

యాత్రాగీతం-62 హవాయి- మావీ ద్వీపం (భాగం-3)

యాత్రాగీతం హవాయి దీవులు – మావీ ద్వీపం (భాగం-3) రోజు -3 -డా||కె.గీత మూడవ రోజు మావీలో ప్రసిద్ధి గాంచిన చారిత్రాత్మక  ప్రదేశమైన “లహైనా” లో రకరకాల యాక్టివిటీస్ కోసం ఉదయానే బయలుదేరాం. ఉదయం అల్పాహారం కోసం కూడా లహైనాకే వెళ్లాలని నిర్ణయించుకున్నాం. 9గం.ల ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ సందర్శన, జిప్ లైన్, ఆక్వా బాల్ వంటి సాహసాలు బుక్ చేసుకున్నందున 8 గం.లకే  రిసార్టులో బయలుదేరాం. అయితే ఆ రోజు అనుకోకుండా జరిగిన ఓ […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

ఎలుక పిల్ల పెళ్ళి

ఎలుక పిల్ల పెళ్ళి -కందేపి రాణి ప్రసాద్ ఒక ఎలుక తన కూతురికి పెళ్ళిచేయాలి అనుకున్నది. అనుకున్నదే తడవుగా తన మిత్రులందరికీ చెప్పింది. మా పిల్లకు మంచి సంబంధాలు చూడమని అందరినీ కోరింది. అందరూ మంచి సంబంధాలు చూస్తామని మాట ఇచ్చాయి . ఎలుక తన కూతురికి బాగా అందగాడైన భర్తను తీసుకురావాలని అనుకున్నది. ఒక రోజు నెమలి మంచి కబురు తీసుకు వచ్చింది . ” మీ పిల్లకు చాలా అందంగా ఉన్న వరుడిని చూశాను […]

Continue Reading

పౌరాణిక గాథలు -24 – అల్పత్వము – నహుషుడు కథ

పౌరాణిక గాథలు -24 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి అల్పత్వము – నహుషుడు కథ నహుషుడు ఒక మహారాజు. అతడి తల్లి ‘స్వర్భానవి’, తండ్రి ‘ఆయువు’, భార్య ‘ప్రియంవద’. ఎన్నో క్రతువులు చేసి దైవత్వాన్ని పొంది ఇంద్రపదవిని కూడా పొందాడు. నహుషుడు ఇంద్రపదవిని ఎలా పొందాడో తెలుసుకుందాం. త్వష్టప్రజాపతికి విశ్వరూపుడు అనే పేరు గల కొడుకు ఉండేవాడు. ఇంద్రుడి మీద కోపంతో త్వష్టప్రజాపతి మూడు శిరస్సులు గల విశ్వరూపుణ్ని సృష్టించుకుని అతణ్ని ఎలాగయినా సరే ఇంద్రుణ్ని చెయ్యాలని నంకల్పించుకున్నాడు. […]

Continue Reading

రాగసౌరభాలు- 10 (షణ్ముఖ ప్రియ)

రాగసౌరభాలు-10 (షణ్ముఖ ప్రియ) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులందరికీ వందనం, అభివందనం. శివ పార్వతుల తనయుడు కుమార స్వామి. తలితండ్రుల రూపాలను పుణికి పుచ్చుకొని అత్యంత సుందరాకారునిగా పేరు పొందాడు. అతనికి 6 ముఖములు ఉన్న కారణంగా షణ్ముఖడు, ఆర్ముగం అని కూడా పిలుస్తారు. ఆ షణ్ముఖ సుబ్రమణ్య స్వామికి ప్రీతి పాత్రంగా పేర్కొనే షణ్ముఖ ప్రియ రాగ విశేషాలు ఈ నెల తెలుసుకుందాము. ముందుగా రాగ లక్షణాలు తెలుసుకుందామా? కటపయాది సూత్రాన్ని అనుసరించి ఈ […]

Continue Reading

విజయ కథ రంగనాయకమ్మ గారి పుస్తకం పై సమీక్ష

‘విజయ’ కథ! (ఒక నవలికా, ఒక పెద్ద వ్యాసమూ, 9 చిన్న వ్యాసాలూ, కలిపిన సంపుటం) -వి.విజయకుమార్ విజయ కథ పేరుతో ఇటీవల రంగనాయకమ్మ గారు ఒక పుస్తకాన్ని వెలువరించారు. విజయకధ 22 ఏళ్ళ వయసులో రాసిన కథ అయినప్పటికీ, అప్పటికి మార్క్సిజం గురించి విని ఉండనప్పటికీ, పెళ్లి చూపుల తంతును తిరస్కరిస్తూ, – పరస్పరం కలిసి మాట్లాడుకో వడం ద్వారా, – అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా – ‘పెళ్లి’ అనే కాంటాక్ట్ లోకి రావలసిన అవసరాన్ని […]

Continue Reading
Posted On :

మద్దుకూరి చంద్రశేఖరం

చిత్రహింసలకు గురిచేసినా గుట్టు బయటపెట్టని కామ్రేడ్ మద్దు కూరి చంద్ర శేఖరం -పి. యస్. ప్రకాశరావు పోలీసులు రక్తం చిందేలా హింసించినా రక్తంలో ఇంకిపోయిన భావజాలాన్ని వదులుకోలేదు.  1948 జూన్ 1 న బుద్ధవరంలో ఆయన్నిఎస్.పి.థామస్ అరెస్ట్ చేసి, రహస్య సమాచారం చెప్పించడానికి స్పెషల్ ఆర్మ్ డ్ పోలీస్ చేత చిత్ర హింసలు పెట్టిస్తే ” నువ్వు నాకు శత్రువు. నీకు చెప్పేదేంటి ? ” అంటూ స్పృహ కోల్పోయారు. అంతకు పూర్వం కూడా  (1932 ఏప్రిల్ […]

Continue Reading

ఈ తరం నడక-8- లిప్తకాలపు స్వప్నం- స్వర్ణ కిలారి

ఈ తరం నడక – 8 లిప్తకాలపు స్వప్నం – స్వర్ణ కిలారి -రూపరుక్మిణి. కె           ప్రవహించే నది పాయలు పాయలుగా చీలినా., తనలో ఉధృతి ఎంత మాత్రమూ తగ్గదన్నట్లు , జీవితంలోని ఆటుపోట్లతో మనిషి అంతరంగం అల్లకల్లోలమైపోవడం చూస్తూనే ఉంటాం. అందరం ఏదో ఒక సందర్భంలో ఈ ఆటుపోట్లని ఎదుర్కోవాల్సిందే.           అమ్మ మనసుకి ఎన్ని గాయాలైనా… తన బంగారు పిల్లలు లేడీ […]

Continue Reading
Posted On :

“ది మెమరీ పోలీస్”- జపాను రచయిత్రి “యోకో ఒగావా” నవలపై సమీక్ష

“ది మెమరీ పోలీస్”- జపాను రచయిత్రి “యోకో ఒగావా” నవలపై సమీక్ష -సునీత పొత్తూరి జపాన్, దక్షిణ కొరియా వంటి తూర్పు ఆసియా దేశాల సాహిత్యం పట్ల ఈ మధ్య ఎక్కువగా యూత్ ప్రభావితం అవుతున్నారని తోస్తోంది. జపనీస్, కొరియన్ భాషలు నేర్చుకోవడం, ఇంక అక్కడి సంగీతం అయితే మరీను – యూత్ అంతా అమితంగా ఇష్ట పడుతున్నారు. ఈ పుస్తకం నాకు చదవమని ఇచ్చినది అండర్ గ్రాడ్యుయేషన్ లో ఉన్న నా మేనకోడలు. తను జపనీస్ […]

Continue Reading
Posted On :

కొండమల్లిపూలు (కవిత)

కొండమల్లిపూలు   -వసీరా కొండమల్లి పూలు ఊరికే రావు కూడా తీసుకొస్తాయి కొత్త రుతువుని పిల్లలకు తీయని సన్నాయిలని వెళ్ళిపోయే వర్షాలు ఇచ్చే తాయిలాన్ని మంచులో పొట్లం కట్టిన వెచ్చని సూరీణ్ణి కొండమల్లి పూలు చూసినప్పుడల్లా నాకెందుకో ఊరికూరికే నవ్వాలనిపిస్తుంది నెత్తిన పోసుకుని పిచ్చి పిచ్చిగా ఆడుకోవాలనిపిస్తుంది పసితనం తీయగా పిలిచి తనలోకి లాక్కుంటుంది జీవితం ముందు చేతులు చాచి నుంచుని స్తుతి గీతాలు పాడాలని పిస్తుంది. ఓ నా జీవితమా! నీ ముందు మోకరిల్లి ప్రార్థించకుండానే పువ్వుల్లోకి […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-8 తలుపు గొళ్ళెం

కాదేదీ కథకనర్హం-8 తలుపు గొళ్ళెం -డి.కామేశ్వరి  ఆ రోజు శోభ శోభనం! రాత్రి పదిగంటలయింది. అమ్మలక్క లందరూ హస్యాలా డుతూ శోభని గదిలో వదిలి పైన తలుపు గొళ్ళెం పెట్టేశారు. తలుపు గొళ్ళెం పెట్టగానే సావిట్లో మంచమ్మీద పడుకున్న కావమ్మ గారి గుండెల్లో రాయి పడ్డట్టయింది. బితుకు బితుకుమంటూ తలుపు గొళ్ళెం వంక చూసింది. ‘అమ్మా శోభా- నాతల్లీ! నే నెంచేతూనే తల్లీ” అనుకుంది బాధగా, రాత్రి శోభ తెల్లచీర కట్టుకుని సన్నజాజులు తురుముకుని ముస్తాబవుతుంటే గదిలోకి […]

Continue Reading
Posted On :

అనుసృజన- శరీరం

అనుసృజన శరీరం హిందీ మూలం: గీత్ చతుర్వేదీ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఇంతసేపటినుంచీ చీకటిని చూస్తున్నావు తదేకంగా అందుకే నీ కనుపాపలు మారాయి నల్లగా పుస్తకాలని కప్పుకున్న తీరు నీ శరీరాన్నే మార్చేసింది కాయితంగా మృత్యువు వస్తే నీటికి వచ్చినట్టు రావాలని అంటూ ఉండేవాడివి అది ఆవిరైపోతుంది చెట్టు మరణిస్తే మారుతుంది తలుపుగా నిప్పుని మృత్యువు మార్చేస్తుంది బూడిదగా నువ్వు మారిపో ఆవు పొదుగుగా కురిసిపో పాల ధారలుగా ఆవిరై నడిపించు పెద్ద పెద్ద ఇంజన్లని అన్నం […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 23

యాదోంకి బారాత్-23 -వారాల ఆనంద్ సంతోషం అగ్గిపుల్లలా సర్రున వెలిగి ఆరిపోతుంది దుఃఖం ఆగరొత్తీలా కాల్తూ మనల్నీ మన పరిసరాల్నీ చాలాసేపు అంటిపెట్టుకునే వుంటుంది. ***           దుఃఖ వ్యక్తీకరణ మాధ్యమం కేవలం కన్నీళ్ళు కాదు, నా మట్టుకు నాకు కవిత్వం కూడా. అందుకే 2013-2014 సంవత్సరాల సంక్షోభ కాలంలో కవిత్వం నాకు పెద్ద అవుట్ లెట్ అయింది. చికిత్స విజయవంతమయి నిలకడయిన ఆరోగ్య స్థితిలో కరీంనగర్ చేరుకున్న నేను యధావిధిగా […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 47

నా జీవన యానంలో- రెండవభాగం- 47 -కె.వరలక్ష్మి అక్టోబర్ 13న నేనూ, మా అబ్బాయి కుటుంబం రాత్రి 8 గంటలకి కాచిగూడా స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కేం. ఉదయం 9.30 కి చిత్తూరులో దిగేం. అక్కడి నుంచి టేక్సీ లో రాయవేలూరు చేరుకున్నాం. మా అబ్బాయి ముందుగా బుక్ చేసి ఉండడం వల్ల కొత్తబస్టాండ్ దగ్గర్లో ఉన్న సెల్లి అమ్మన్ రెసిడెన్సీలో దిగేం. అప్పటికే అక్కడ కేరళటూర్ నుంచి వచ్చని మూడు జంటలు మా పెద్ద […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 26

వ్యాధితో పోరాటం-26 –కనకదుర్గ పాప పుట్టక ముందు ఆఖరిసారి చెకప్ కి వెళ్ళినపుడు, ఇండ్యూస్ చేయాల్సి వస్తుం దేమో అంటే నాకు భయమేసింది. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. చైతన్య పుట్టిన దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఈ కాన్పు ఇపుడు. మెడిసెన్ బాగా డెవలప్ అయ్యింది, నొప్పులకు ఎపిడ్యూరల్ అనే మందు కూడా తీసుకోవచ్చని చెప్పారు. అయినా సరే నాకు అపుడయిన అనుభవం ఒక చేదు తీపి అనుభవంలా అయ్యింది. చెకప్ నుండి ఇంట్లో […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-47)

నడక దారిలో-47 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, […]

Continue Reading

జీవితం అంచున – 23 (యదార్థ గాథ)

జీవితం అంచున -23 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి భక్తి అనే పదానికి నాకు నిజమైన అర్ధం తెలియదు… ప్రపంచాన్ని నడిపించే ఒక సూపర్ నేచురల్ పవర్ కి దేవుడని పేరు పెట్టుకోవటం తప్ప. ఆ దేవుడిని కష్టనష్టాల్లో ప్రార్ధించుకోవటం తప్ప. ఆ రోజు GYDడయాగ్నొస్టిక్స్, పద్మారావునగర్లో అమ్మ వీసా మెడికల్స్ అప్పాయిం ట్మెంట్ దొరికింది. అంత క్రితం జరిగిన సైకియాట్రిస్ట్, న్యూరాలొజిస్ట్, కార్డియాలొజిస్ట్ ల ప్రత్యేక కన్సల్టేషన్ల విషయం బయల్పడకుండా, అమ్మకి […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-21

నా అంతరంగ తరంగాలు-21 -మన్నెం శారద మా నాన్నగారు నర్సరావుపేట లో జాబ్ చేస్తున్న రోజుల్లో మాకు వినుకొండ దగ్గర వున్న నకిరికల్ లో ఒక స్నేహితురాలు ఉండేది. తను అప్పుడప్పుడూ మా ఇంటికి వస్తుండేది. వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఒకసారి నకిరికల్ పంపమని అమ్మని బ్రతిమి లాడుతుండేది. మాకూ వెళ్ళాలని మహా సరదాగా ఉండేది కానీ అమ్మ ససేమిరా ఒప్పుకునేది కాదు. “నువ్వు చూసావుగా, మళ్ళీ వాళ్లేందుకు అక్కడకి?”అని తీసి పారేసేది. అమ్మ ఎదుట మాకేం ఫ్రీ […]

Continue Reading
Posted On :

కథావాహిని-17 ఎమ్.ఎస్.కె.కృష్ణ జ్యోతి గారి “కాకి గూడు” కథ

కథావాహిని-17 కాకి గూడు రచన : ఎమ్.ఎస్.కె.కృష్ణ జ్యోతి గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ […]

Continue Reading

వెనుతిరగని వెన్నెల (భాగం-64)

వెనుతిరగని వెన్నెల(భాగం-64) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/AuXwOKledH0?si=ni7j3nmbreeGqjDZ వెనుతిరగని వెన్నెల(భాగం-64) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :
K.Geeta

గీతామాధవీయం-39 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-39 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-39) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) మే 07, 2022 టాక్ షో-39 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-39 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :