రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-2
రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-2 -సి.రమణ బుద్ధ గయలో, నెరంజరా నది ఒడ్డున, ఒక రావి చెట్టు క్రింద జ్ఞానోదయం కలిగింది సిద్ధార్థు డికి. ప్రజల వేదనలకు, బాధలకు హేతువు కనుగొన్నాడు. వాటికి మూల కారణం తెలుసుకున్నాడు. దాని నివారణ మార్గం ఆవిష్కృతమైన తరువాత, తాను తెలుసుకున్న సత్యాలను, ప్రజలకు బోధించి, వారి బాధలను తొలగించి, వారికి ముక్తిమార్గం చూపించాలని అనుకున్నాడు. కానీ అవి సామాన్య ప్రజలకు అర్థం అవుతాయా, అని సందేహం కలిగింది. ఈ సత్యాలు ముక్తికి […]
Continue Reading