కంప్యూటర్ భాషగా తెలుగు-6
తెలుగు చర్చావేదికలు, బ్లాగులు & సైట్లు -డా||కె.గీత ముందు ప్రకరణాల్లోచెప్పుకున్నట్టు యూనికోడ్ లో తెలుగుని రాయగలగడం వల్ల టెక్నాలజీ పరంగా భాషను రాయడం, రాసిన దాన్ని కంప్యూటర్లలో అన్ని చోట్లా తిరిగి అదేవిధంగా తిరిగి చూడడంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయేయి. ఇక “లేఖిని” వంటి సాధనాలతో ఆన్ లైన్ లో తెలుగు సులభంగా రాయడం వంటివి సాధ్యమయ్యేయి. ఇందువల్ల అంతకు ముందు వరకూ యాహూ గ్రూపు, గూగుల్ గ్రూపు వంటి చర్చావేదికల్లో RTS పద్ధతిలో తెలుగుని ఇంగ్లీషులో […]
Continue Reading