నారి సారించిన నవల-8(మాలతీ చందూర్)
నారిసారించిన నవల -కాత్యాయనీ విద్మహే 8 స్త్రీల నవలా సాహిత్య చరిత్రలో పందొమ్మిదివందల యాభైయ్యవ దశకం చాలా కీలకమైనది. దేశానికి స్వాతంత్య్రం రావటం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం లో భాగంగా నూతన రాజ్యాంగ రచన, రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక సమానత్వం గురించిన ఆకాంక్షలు, ముఖ్యంగా స్త్రీల అభ్యుదయం కోసం వచ్చిన కొత్తచట్టాలు ఇచ్చిన నైతిక బలం, స్త్రీవిద్య ఉద్యోగ అవకాశాలు, నగరీకరణ సామాజిక సాంస్కృతిక జీవన విధానాలలో తెస్తున్న మార్పులు మొదలైన […]
Continue Reading