రమణీయం: సఖులతో సరదాగా -3
రమణీయం సఖులతో సరదాగా-3 -సి.రమణ కొద్దిసేపటి తరువాత, బెరిజాం సరస్సునుండి వీడ్కోలు తీసుకొని, అడవినుండి బయలుదేరాము. దారిలో కనిపించిన Silent Valley దగ్గర ఆగాము. Car ను కొంచం దూరంలోనే ఆపి, మేము దిగి, నెమ్మదిగా నడుచుకుంటూ, Valley View దగ్గరకు వస్తుంటే, కింద ఎండుటాకుల చప్పుడు, పైన మా గుండె చప్పుడు తప్ప మరే ఇతర శబ్దం లేని, నిశ్శబ్దం లో, పద్మ అన్నది ” ఎండుటాకుల మీద కాలువేయకుండా నడవండి అని”. ఇక మా […]
Continue Reading