జ్ఞాపకాలసందడి -1
జ్ఞాపకాలసందడి -1 -డి.కామేశ్వరి 1952 లో పెళ్లయింది. ఒరిస్సాలో కటక్ లో మా ఆయన ఇంజనీరింగ్ స్కూల్ లో పనిచేసేవారు. ఆరోజుల్లో మద్రాస్ హౌరా మెయిల్ ఒకటే రైల్ మధ్యలో అర్ధరాత్రి కటక్ లోఆగేది. మానాన్నగారు విశాఖపట్నంలో డివిజినల్ ఇంజినీర్ హైవేస్ లో పనిచేసేవారు. ఆయన ముందువెళ్ళి అన్ని ఏర్పాట్లుచేసుకున్నాక పంపమని చెప్పివెళ్ళారు. వైజాగ్ లో మెడిసిన్ చదివే మరిదిని తోడిచ్చిపంపారు. అర్థరాత్రి కటక్ లో స్టేషన్ కొచ్చి రిసీవ్ చేసుకున్నారు ఆయన. ఆ రోజుల్లో మనిషిలాగే […]
Continue Reading