నారి సారించిన నవల-42 కె. రామలక్ష్మి
నారి సారించిన నవల-42 కె. రామలక్ష్మి – 2 -కాత్యాయనీ విద్మహే గత సంచికలో రామలక్ష్మిగారి లభ్య నవలలో 1967 లో వచ్చిన ‘ఆడది’ మొదటి నవల అని చెప్పుకొన్నాం. కానీ అప్పటికి లభించని ‘మెరుపు తీగ’ నవల ఇప్పుడు లభించింది. అది 1960 నవంబర్ లో యం. శేషాచలం అండ్ కంపెనీ ప్రచురించినది. అందువల్ల ఇప్పటికి అది మొదటి […]
Continue Reading