జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-8
జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-8 -కల్లూరి భాస్కరం నేను మొదట యూరప్ కథ ముగించి, తీరుబడిగా మనదగ్గరకు రావచ్చని ప్రణాళిక వేసుకున్నాను. తీరా రాయడం మొదలు పెట్టాక విషయాన్ని నేను నడిపించే బదులు, అదే నన్ను నడిపించడం ప్రారంభించింది. నా ప్రణాళికను భగ్నం చేస్తూ మనదేశంతో ముడిపడిన సంగతులు మధ్యమధ్య చొరబడుతూనే ఉన్నాయి. దాంతో యూరప్ గతాన్నీ, మన గతాన్నీ వేరు చేయడం ఎంత కష్టమో మరోసారి అర్థమైంది. వలసలకు ధ్రువీకరణ టోనీ జోసెఫ్, డేవిడ్ డబ్ల్యు. […]
Continue Reading