నారి సారించిన నవల-40 వి.ఎస్. రమాదేవి
నారి సారించిన నవల-40 -కాత్యాయనీ విద్మహే అనంతం నవల బెంగుళూరుకు గవర్నర్ గా వెళ్తున్న మూర్తిగారి వెంట రాజీ సిమ్లా నుండి బయలుదేరి ఢిల్లీ రావటం దగ్గర ప్రారంభం అవుతుంది. ఢిల్లీలో హిమాచల్ భవన్ లో విడిది. రాజ్యసభ సభ్యురాలు ధనశ్రీ, సాంగ్ అండ్ డ్రామా విభాగం నుండి కుముద్ ఆమెతో పాటు సుశీల వస్తారు గవర్నరుగారిని కలవటానికి. సుశీల […]
Continue Reading