ప్రమద -శృతి హాసన్(ఒక మాట దొర్లితే-కవిత)
ప్రమద శృతి హాసన్ ఒక మాట దొర్లితే (కవిత) –సి.వి.సురేష్ నవంబర్ 20, 2013 లో ఒకరోజు ఉదయాన్నే ఆమె తన ఇంట్లో ఉండగా, ఒక దుండగుడు ఇంటి తలుపు తట్టి, ఆమె తలువు తీసాక, “నువ్వు నన్నెందుకు గుర్తు పట్టడం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు”? అని ప్రశ్నించాడు.”నువ్వెవరో నాకు తెలియదు” అని ఆమె బదులిచ్చింది. అయితే ఆ దుండగుడు ఆమె గొంతు పట్టుకొని లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు. వెంటనే, ఆమె అతన్ని వెనక్కు తోసి, […]
Continue Reading