image_print

పాటతో ప్రయాణం-10

  పాటతో ప్రయాణం-10 – రేణుక అయోల   Ek Aisa Ghar Chaahiye Mujhako  – Pankaj Udhas ఇల్లు  అంటే  అందమైన  గదులు అలంకరణ కాదు, ఇల్లు అంటే ఒక అందమైన ఊహ , సంతోషం. ఎక్క డ కూర్చున్నా మనసు ప్రశాంతంగా వుండాలి ఎప్పుడు తిరిగి చూసు కున్నా ఇది నా ఇల్లు అందమైన పొదరిల్లు  అనుకోవాలి .. పంకజ్ ఉదాస్  గజల్  వింటే  ఇంత స్వేచ్చా ఒక ఇంటికి వుంటే ఎంత బాగుంటుంది అనిపించక మానదు! […]

Continue Reading
Posted On :

పాటతో ప్రయాణం-9

  పాటతో ప్రయాణం-9 – రేణుక అయోల   Aakhri khat hai mera Lyrics — Ibrahim Asq Composed by — Chandan Das కొన్ని జ్జాపకాలు, కొందరు మనుషులని మరచిపోలేము, మరచిపోవాలి అనుకుంటూ మళ్ళి మళ్ళీ వాళ్ళ గుర్తులతో, వాళ్ళ రహదారులని కొలుచుకుంటూ ఆగిపోతాము. ఆగిన ప్రతిసారి ఇది యింక ఆఖరు యింక తలచుకోను అన్నట్లే అనిపిస్తుంది. ఈ గజల్ వింటుంటే… ప్రేమకి  మరచి పోవడానికి మధ్య జరిగే  యుద్ధమే ఈ గజల్ మరి […]

Continue Reading
Posted On :

పాటతో ప్రయాణం-8

  పాటతో ప్రయాణం-8 – రేణుక అయోల             మనల్ని విడిచి పెట్టి వెళ్ళిపోయిన మన అనుకున్న వాళ్ళు తిరిగి రారని తెలిసినా ఏదో వెర్రి ఆశ. దుఃఖంతో మనుసులో అనుకునే మాటలు, వాటి తాలూకు స్పర్శలు. ఈ గజల్ వింటుంటే అనిపిస్తుంది “నిజానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటికీ తిరిగిరారు, అయినా ఏదో తపన లాంటి వుత్తరం.” నా భావాలతో మీకు అందిస్తున్నాను.   మరి ఈ సినిమా గజల్ వినేయండి ..  […]

Continue Reading
Posted On :

పాటతో ప్రయాణం-7

  పాటతో ప్రయాణం-7 – రేణుక అయోల   జీవితంలో అనుకున్నది అనుకున్నట్లు ఏదీ జరగదు, కొన్నిసార్లు ఓటమి ఒక్కటే మన జీవితంలో ఉంటుంది ఇలాంటి సమయంలో చాలామంది జీవితంలో అన్ని ఆశలు వొదిలేసుకుని డిప్రెషన్ లోకి జారిపోతారు. ఏంత ప్రయత్నించినా వాళ్ళు దాంట్లో నుంచి బయటికి రాలేక పోతారు అలాంటప్పుడే ఈ పాట వింటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది … ప్రతి బెంగని ఓటమిని పొగలా గాలిలోకి వొదిలేస్తు నడుస్తాను అనే భావం గల ఈ […]

Continue Reading
Posted On :

పాటతో ప్రయాణం-6

  పాటతో ప్రయాణం-6 – రేణుక అయోల   picture: navarang / 1959 Song : Adha Hai Chandrama Music : Ramchandra Narhar Chitalkar (C. Ramchandra) Lyrics : Bharat Vyas Singers : Asha Bhosle, Mahendra Kapoor మనసులో ఎంత ప్రేమ వున్నా కొన్ని సార్లు పెదవి దాటాదు చెప్పా లనుకున్నది సగంలోనే ఆగిపోతుంది సగంలోనే ఆగిపోతే ఎలా? ఎంత ఆవేదన ఆ ఆవేదనలో నుంచి వచ్చిన మధురమైన పాటే […]

Continue Reading
Posted On :

పాటతో ప్రయాణం-5

  పాటతో ప్రయాణం-5 – రేణుక అయోల   జగ్జీత్ సింగ్ మరో గజల్ మీ ముందు వుంచుతున్నాను, గజల్ ని ప్రేమించే వాళ్ళు ఈ గజల్ ని చాలా ఇష్టపడతారు. ఈ గజల్ ప్రేమ గీత (1982) అనే సినిమాలో వచ్చింది. దీనికి సంగీత దర్శకత్వం వహిస్తూ జాగ్జీత్ సింగ్ పాడారు ( Hoton Se Chhulo Tum ( Prem Geet – 1982 ) ఇది ప్రేమ గీతంలా చాలా ఆదరణ పొందింది కానీ […]

Continue Reading
Posted On :

పాటతో ప్రయాణం-4

  పాటతో ప్రయాణం-4 – రేణుక అయోల   ఈ రోజు మనం masoom  సినిమాలోని  “‘తుజేసే నారాజ్ నహి జిందగీ ” అనే పాటతో  ప్రయణి ద్దాం ..            masoom  1983 లో విడుదల అయ్యింది, దర్శకుడు  శేఖర్ కపూర్ .. ఈ పాట ఎన్ని రియాలాటి షో లలో ఎవరు పాడినా  అందరి కళ్ళు చమరుస్తాయి  ఈ పాట నా భావాలతో  చదివి  వింటారుగా ….. జీవితం మనతో  ఆడుకునే  ఆటలకి […]

Continue Reading
Posted On :

పాటతో ప్రయాణం-3

  పాటతో ప్రయాణం-3 – రేణుక అయోల   ఈ పాట papon అనే singer పాడుతాడు. ఇతని విలక్షణ మైనగొంతుకు ఈ పాటని ఎన్నోసార్లు వినేలా చేస్తుంది.. ఈ పాటలో మొదటి రెండు చరణాలు చాలా ఇష్టంగా విన్నాను. చాలా సార్లు విన్నాను. ఇంకా ఆగలేక నా friend కి కూడా షేర్ చేసాను… మీకు నచ్చితే తప్పకుండా ఈ పాట వినండి. ఈ పాట నాభావాలతో మీకోసం .. Kuch rishton ka namak hi […]

Continue Reading
Posted On :