image_print

అముద్రిత కావ్యం (నెచ్చెలి-2024 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

అముద్రిత కావ్యం (నెచ్చెలి-2024 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత) – శింగరాజు శ్రీనివాసరావు పుట్టినది ‘పాప’ అన్న మాట చెవుల బడితే చాలు పుడమి లోపలికి కూరుకుపోయిన భావనలు ఆమె బడికి పోతానని అడిగితే చాలు వళ్ళంతా వాచేలా బడిత పూజలు వయసు ఉబికి వస్తున్నదంటే చాలు ఉరికి మించిన భయంకరమైన ఆంక్షల శిక్షలు కట్టుకున్న గుడ్డలో నుంచి కాయం గాయపడేలా గుచ్చుకునే ఆకలి చూపుల శూలాలు అగ్నిహోత్రం సాక్షిగా ఆవిరయిపోయిన కొద్దిపాటి స్వేచ్ఛా స్వాతంత్రయాలు […]

Continue Reading

ప్రతీరోజు ఆమె ఒక సూర్యోదయం (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

ప్రతీరోజు ఆమె ఒక సూర్యోదయం (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత) – డా.కటుకోఝ్వల రమేష్ పొద్దు పొద్దున్నే ఆమె నా ముందు వెచ్చని తేనీరవుతోంది గుమ్మం ముందు వాలిన పేపర్ వైపు నా రెండు కళ్ళూ సారిస్తానా… పత్రికలో ఆమె పదునైన అక్షరాల కొడవలి మెరుగైన లక్షణాల పిడికిలి కన్నీళ్ళు కాటుక కళ్ళల్లో దాచుకొని కమ్మని వంటల విందవుతోంది కాలం కదిలిపోవాలికదా అంటూ.. రాజీ తుపాకిని ఎత్తుకున్న సిపాయవుతోంది లోపలి మనిషి బయటి మనిషీ […]

Continue Reading

దుఃఖమేఘం (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

దుఃఖమేఘం (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత) – చొక్కర తాతారావు కురిసి కురిసి తడిసి ముద్దయ్యింది ఎన్ని దుఃఖమేఘాలు కమ్ముకున్నాయో ఒంటరితనం వదిలినట్టులేదు కన్నీళ్ళు ఆగట్లేదు హృదయం లేని కాలం భారంగా కదులుతోంది కష్టాలు కన్నీళ్ళు కలిసిపోయాయి గుండె నిండా సముద్రం పగలు రాత్రి ఒకటే వాన చుట్టూ శూన్యం బతుకంతా వేదన ఏ దారీ లేదు అంతా ఎడారే! ఆశలు ఆవిరై కలలు మిగిలాయి పేగుబంధం ప్రేమబంధం ఒకప్పుడు అమ్మతనం ఇప్పుడొక అస్పృశ్యవస్తువు […]

Continue Reading
Posted On :

ఆమె అనంతం (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

ఆమె అనంతం (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత) – సుంక ధరణి ఓ గాయం తగిలినప్పుడు ఓ ఆకలి తడిమినప్పుడు ఓ తోడు అడిగినప్పుడు ఓ వ్యథ కమ్మినప్పుడు బ్రతుకు శూన్యాలు గుర్తుకొచ్చి బండరాళ్లై జడత్వంలో మునుగుంటే విరబూసిన పత్తి కొమ్మ తెల్లనవ్వులా ఎరుపు పులిమిన బొగెన్విలియా పూరెమ్మలా రాగబంధాల్ని పూయిస్తూ రాతిరేఖల్ని మారుస్తూ ఓడిపోయిన ఓదార్పుల్ని కొంగున ముడుచుకొని సమస్తాణువుల మీదుగా దిశ చూపే తారకలుగా స్త్రీ, సోదరి, సతి… స్థాయిలేవైనా సమతోత్భవ […]

Continue Reading
Posted On :

ఆరని జ్వాల (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

ఆరని జ్వాల (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) -బి.కళాగోపాల్ బ్యాగ్ లో నుండి మరోసారి ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్స్ కాపీని చూసుకొని సర్దుకున్నాను. బాబు నుదుటి పై చెయ్యివేసి చూశాను. జ్వరం జారింది. వేసుకున్న టీషర్ట్ చెమటలు పోసి తడిచిపోయింది వాడికి. అటుకేసి తిరిగాడు. దిగులుపొర నా గుండెల్ని మెలి పెట్టింది. బి.టెక్ సెమిస్టర్ పరీక్షల్లో ఈ డెంగీ జ్వరమొకటి వాడికి. ఇంకో రెండు పరీక్షలు రాయాలి. ఈ వేసవిలో మే ఐదు, ఆరు […]

Continue Reading
Posted On :

మనసంతా నువ్వే! (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

మనసంతా నువ్వే! (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) -రామలక్ష్మి జొన్నలగడ్డ కొన్ని హిస్టరీలంతే- చెరిగిపోవడమే వాటికున్న అర్హత! ఆ విషయం నేను గ్రహించిన ఆ రోజు……. వెదకబోయిన తీగ కాలికి తగలడం అదో ఆనందం. కానీ వెదకాలనుకోని తీగ తగిలి, వళ్ళంతా కారం పూసినట్లయింది నాకు. తగిలింది కూడా మామూలు తీగ కాదు. మెరుపుతీగ! ఆ తీగ పేరు గీత. ఏడేళ్ళ క్రితం నా భార్య. ఐదేళ్ళ క్రితం విడిపోయాం. తర్వాత మళ్ళీ ఇదే […]

Continue Reading
Posted On :

నువ్వు -నేను (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

నువ్వు – నేను (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత) – జి. రంగబాబు నువ్వు..తూరుపమ్మ నుదుట మెరిసిన సిందూర బొట్టుగా సూర్యుణ్ణి వర్ణిస్తావు పూట గడవక రోజు కూలికై పరుగులెత్తే శ్రమైక జీవుల పాలిట స్వేదాన్ని చిందించే సామ్రాజ్యవాది సూరీడు..అంటాన్నేను..! రేయి సిగలో విరిసిన సిరిమల్లె.. నింగిలో తళుకులీనే జాబిల్లి.. అంటావు నీవు..! దీపమైనా లేని చిరుగు పాకల బరువు బతుకుల ఇళ్ళలోకి దూరే ఫ్లోరోసెంట్ బల్బు ఆ చందమామ అంటాన్నేను కొండల నడుమ […]

Continue Reading
Posted On :

అంతం కాదిది ఆరంభం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో ప్రత్యేక బహుమతి రూ.750/- పొందిన కథ)

అంతం కాదిది ఆరంభం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో ప్రత్యేక బహుమతి రూ.750/- పొందిన కథ) – డా.గురజాడ శోభా పేరిందేవి “అటు చూడరా ఎర్రగా బుర్రగా వున్న పిల్ల పోతోంది.’’ “అవుననుకో కానీ ‘’ “కానీ ఎన్డిబెయ్’’ “ఏంలేదు. కాలు చెయ్యి పనిచెయ్యనిదాన్లా ఉందికదా ‘’ “కాలు సరిగ్గా లేదు కానీ కండపుష్టి బానే […]

Continue Reading

ఓ పేరు లేని కథ (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో ప్రత్యేక బహుమతి రూ.750/- పొందిన కథ)

ఓ పేరు లేని కథ (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో ప్రత్యేక బహుమతి రూ.750/- పొందిన కథ) – రత్నాకర్ పెనుమాక మొన్న అందరూ కలిసి అమలాపురం ఎర్రొంతెన కాడ పెట్టిన ఎగ్జిబిషన్‌ కెళ్లినపుడు కొన్న, గోడ గడియారం లోంచి చిలక బయటికొచ్చి అయిదు గంటలు కొట్టి లోపలికి పోయి దాక్కుంది. అప్పటి వరకూ దుప్పట్లో […]

Continue Reading