రుద్రమదేవి-3 (పెద్దకథ)
రుద్రమదేవి-3 (పెద్దకథ) -ఆదూరి హైమావతి ” ఐతేసరివిను. అదిఅతగాడి పెళ్ళికిముందు బొగ్గులదానితో జరిపిన చాటుమాటు ప్రేమవ్యవహారంలే! అందరికీతెలిస్తే పరువుపొతుందని భయం.”అందినవ్వుతూ రుద్ర. ” ఐనాఇవన్నీ నీకెలాతెలుసే! ” ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది వరం. ” కొన్ని తెల్సుకుని కొందరిని అదుపులోపెట్టుకోవాలిమరి ! మాతాతగారు చెప్పార్లే ఈయనతెరవెనుక కధలు.ఈరోజుతో అన్నీబంద్ .ఇహ నోరెత్తడు.ఇన్నాళ్ళబట్టీ ఎందుకులే పరువుతీయటం అనుకున్నాకానీ మరీరెచ్చిపోయి అత్తనుఏడిపిస్తుంటే ఇహఆగలేకపోయా ఈరోజు. అత్త మనసంఘంలో చేరిసేవలు చేస్తుంది.” అంది రుద్ర ఒక ఘనకార్యాన్ని సాధించినతృప్తితో. ” నీవు నిజంగా […]
Continue Reading