బొమ్మా బొరుసు (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)
“బొమ్మా బొరుసు” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – రావుల కిరణ్మయి రేవమ్మా…!నా రేవమ్మా..!…ఓ నా రేవతమ్మా….!కేకేసుకుంట గుడిసెలకచ్చిన బీరయ్య,భార్య కనిపించకపొయ్యేసరికి ఇవతలకచ్చి తమ గుడిసెకెదురుగా వాకిట్ల కూసోని బియ్యమేరుతున్న లచ్చవ్వతోని, అత్తా..!ఓ …అత్తో…!నా అమ్మ రేవమ్మ యాడబోయింది?ఏమన్నసెప్పినాదె?అని అడిగిండు. ఏమో..!రా అయ్యా…!నేను సూల్లే. గదేందే,నీకు సెప్పక,నాకు సెప్పక ఈ అమ్మ యాడవోయినట్టు?గుడిసె తలుపు సుత తెరిచేపోయింది. యాడబోతదిరాయ్య..?ఊరు సర్పంచాయే!ఏం పని మీద వొయిందో!ఎవళ్ళకేంఆపదచ్చిందో..! నేనంటే పనుంది ఎగిలివారంగనే పక్కూరికి పోయత్తాన.నువ్వు పొద్దు పొద్దున్దాంక […]
Continue Reading