నన్ను క్షమించు (హిందీ:`मुझे माफ़ कर देना’ సుభాష్ నీరవ్ గారి కథ)
నన్ను క్షమించు (`मुझे माफ़ कर देना’) హిందీ మూలం – సుభాష్ నీరవ్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు పోస్టులో వచ్చిన కొన్ని ఉత్తరాలు టేబిలు మీద పడివున్నాయి. నిర్మల ఒకసారి వాటిని అటూ-ఇటూ తిప్పి చూసింది. కాని వాటిని చదవాలని అనిపించలేదు. ఆ ఉత్తరాలన్నీ పాఠకుల నుంచి వచ్చినవేనని ఆమెకి తెలుసు. నిస్సందేహంగా ఇటీవలనే ఒక పత్రికలో ప్రచురితమైన తన స్వీయచరిత్రలోని ఒక అంశం గురించే అయివుం టాయి. ఎక్కువ […]
Continue Reading