అతడు – ఆమె (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
అతడు – ఆమె (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -యస్వీకృష్ణ ”అతను… నేను కలలు కన్న రాకుమారుడు కాదు. కనీసం బంధాలకి, మమతలకి విలువిచ్చే మంచిమనిషి కూడా కాదు. ఏదో… రైలు ప్రయాణంలో ప్రక్క ప్రక్క సీట్లలో కూర్చుని ప్రయాణించే ప్రయాణీకుల్లాగే సాగేది మా సంసారం! అతను… బాగా చదువు కున్న విద్యావంతుడే! కానీ, ఆ విద్య అతడికేం నేర్పిందో- బహుశా, అతడికే తెలీదను కుంటా! నిలువెల్లా పురుషాహంకారం, అణువణువునా ఆధిపత్య ధోరణి, ‘తానే […]
Continue Reading