యాత్రాగీతం-46 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-7)
యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-7 సిడ్నీ (రోజు-2)సిటీ టూర్ తరువాయి భాగం మొత్తం సిడ్నీ సిటీ టూరులో ఒకట్రెండు చోట్ల మాత్రమే దిగి నడిచేది ఉంది. మొదట ఓపెరా హౌస్ , హార్బర్ బ్రిడ్జి లని పక్కపక్కన ఆవలి తీరం నించి చూడగలిగే […]
Continue Reading