ప్రముఖ రచయిత్రి తమిరిశ జానకి గారితో నెచ్చెలి ముఖాముఖి
ప్రముఖ రచయిత్రి తమిరిశ జానకి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత 1959 లో హైస్కూల్లో చదివేరోజుల్లో వై. జె ( యర్రమిల్లి జానకి ) పేరుతో కవితలు, చిన్నచిన్న కథలు రాయడం మొదలుపెట్టారు. 1965 లో వివాహమయిన దగ్గరనించి తమిరిశ జానకి పేరుతో రాస్తున్నారు. 16నవలలు, సుమారుగా 400 కథలు రాశారు. ఎనిమిది కథాసంపుటాలు , మూడు కవితాసంపుటాలు ప్రచురించారు. అన్నీ వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. 10 కథలు, 32 కవితలు ఇంగ్లీష్ లోకి అనువాదం అయ్యాయి. బాలల […]
Continue Reading