image_print

సక్సెస్ (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

సక్సస్ (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -తెలికిచెర్ల విజయలక్ష్మి అప్పుడే డ్యూటీనుంచి వచ్చిన రాధిక, కొడుకుని దగ్గరకు తీసుకుందామని ప్రయత్నిస్తుంటే…విదిలించుకుని దూరంగా వెళ్లి తనలో తనే నవ్వుకుంటున్న కొడుకుని చూస్తూ… “వీడి ముక్కుకి ఏమైనా తగిలిందా?” అంటూ కొడుకు దగ్గరగా వెళ్ళి చూసింది. ముక్కు కొసంతా ఎర్రగా కమిలిపోయి రక్తం గూడు కట్టుకుపోయి వుంది. అమ్మగారి మాటలకు కేర్ లెస్ గా…“ఏమొనమ్మా! మేరీ క్లాసుకు వెళ్ళేటప్పుడు బాబు బాగానే  ఉన్నాడు. బాబు మాట […]

Continue Reading