మిట్టమధ్యాహ్నపు మరణం-27 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)
మిట్ట మధ్యాహ్నపు మరణం- 27 – గౌరీ కృపానందన్ “ఏమిటి చూస్తున్నారు రాకేష్?” “వాళ్ళు వచ్చేశారు.” చిరునవ్వుతో అన్నాడు రాకేష్. “ఎవరు వచ్చారు?” భయంగా అడిగింది ఉమ. “పోలీసులు” అన్నాడు.“ఎందుకు వస్తున్నారు ఉమా?” “నాకు తెలియదు.” “నువ్వేగా పిలిపించావు?” “నేను పిలిపించానా? ఎందుకు రాకేష్? మీరేం చెబుతున్నారు.“ ఉమకే తన నటన చాలా చండాలంగా ఉందనితెలిసి పోయింది. “ఏమీ తెలియనట్లు నటించకు ఉమా. నువ్వు ఆ టెలిగ్రాము చూసావు కదూ.” ఉమ మౌనంగా ఉండి పోయింది. ఇతన్నించి […]
Continue Reading