రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-1
రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-1 -సి.రమణ గౌతమ బుద్ధుని జీవితం గురించి పాఠశాల రోజులలో చదువుకున్నాం. ఊరు, పేరు, తల్లిదండ్రులు, జననం మరియు జ్యోతిష్య పండితుల ఉవాచ వలన, తండ్రి శుద్ధోధనుడు, చిన్ననాటి నుండి, జాగరూకతతో పెంచడం మనకు తెలిసినదే. తండ్రి ఎంత రాజభోగాలు మధ్య పెంచినా, రాచరికపు యుద్ధవిద్యలు అన్నీ నేర్పించాడు. ఆ విద్యలలో సిద్ధార్థుడు అసమాన ప్రతిభ చూపే వాడు. అయితే మనసు మాత్రం కరుణ, దయ వంటి మానవీయ గుణాలతో నిండి ఉండేదని, దేవదత్తుని […]
Continue Reading