పునాది రాళ్ళు-13
పునాది రాళ్లు-13 -డా|| గోగు శ్యామల కుదురుపాక రాజవ్వ కథ అదో కల్లోల దశాబ్దం . గడిచి యాబై నాలుగు సంవత్సరాలు ఆ తరువాత ఆ భూమంతా నీటి పారుదల ప్రాజెక్టు కింద మధ్య మానేరు నది లో మునిగిపోయింది. భూమి కథ అలా ముగిసింది. ఈ భూమి కథలో కుదురుపాక గ్రామ ప్రజల జీవితాలతో సహా రాజవ్వ జీవితం కలసిపోయి ఉన్నది. ప్రత్యేకంగా చెప్పాలంటే రాజవ్వ కథలో భూమి కథ, భూమి కథలో […]
Continue Reading