ఉనికి పాట -ఓ వీధిదీపం నీడన
ఉనికి పాట ఓ వీధిదీపం నీడన -చంద్ర లత అతనొక సామాన్యుడు.బడిపంతులు.అందమైన ప్రేయసి. కుదురైన జీవితం. కలల దుప్పటి కప్పుకొన్న యువకుడు. ఆమె ఒక కేబరే గాయని. నటనావిద్యార్థి. ఒక గాయపడ్డ గృహిణి.వంటరి తల్లి. సాంప్రదాయాలకు ఆవలగా విచ్చుకొన్న గొంతుక. అతనొక సైనికాధికారి. రాజద్రోహిగానిలిచిన దేశబహిష్కృతుడు. కరుకు నిబంధనల్లో విదిల్చిన సిరాచుక్క. ఆమె ఒక కళాకారిణి. నియంతృత్వం గీసిన గీటు దాటి గొంతెత్తితే,మరణదండనే. పాడమన్న పాట పాడలేక, ఖండాంతరాలు చేరిన కాందిశీకురాలు. భిన్నమైన మనుషులు,నేపథ్యాలు. భిన్నమైన […]
Continue Reading