నా జీవన యానంలో (రెండవ భాగం) – 36
నా జీవన యానంలో- రెండవభాగం- 36 -కె.వరలక్ష్మి సెన్సిటివ్ నెస్ ఉంటే – అది మనిషిని స్థిమితంగా ఉండనీయదు. ఇంటికి వచ్చాక ఏమిటో మనసులో ఒకటే ఆర్ద్రత. ఇన్నాళ్ళుగా మోహన్ కదలకుండా పడుకునే మంచం కడిగి ఆరబెట్టడం వల్ల, ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. అతనుంటే ఇంట్లో ఎప్పడూ టీ.వి మోగాల్సిందే. ఏమీ తోచనంత తీరికతో సైలెంటై పోయిన ఇంట్లో దుఃఖం, బాధ, ఏదో తెలీని దిగులు. ప్రేమంటే తెలీని ఆ చిన్న వయసులో అతను నన్ను […]
Continue Reading