నా జీవన యానంలో (రెండవ భాగం) – 23
నా జీవన యానంలో- రెండవభాగం- 23 -కె.వరలక్ష్మి తర్వాతి కాలంలో రాసిన కథల్లో ‘ప్రత్యామ్నాయం’ కథలో ఒరిస్సా లోని కేవ్స్ దగ్గర కోతుల గురించి ; బస్సెక్కేటప్పుడు ఆపేసేరని, ధర్నా చేసిన ఆమె గురించి ఇటీవల రాసిన ‘అపరాజిత ‘ కథలోను రాయడం జరిగింది. మేం కొత్త ఇల్లు కట్టుకునే నాటికి జగ్గంపేట గ్రంథాలయం మా శ్రీరాంనగర్ కి బాగా దూరమైంది. అయినా, […]
Continue Reading