జ్ఞాపకాల ఊయలలో (భాగం-7)
జ్ఞాపకాల ఊయలలో-7 -చాగంటి కృష్ణకుమారి మాముందు పెరడు లో పూల మొక్కలను పెంచేవారం. చాలారకాలే వుండేవి. ప్రధానంగా గులాబీ … దేశవాళీ గులాబీరంగు గులాబీ– సువాసనలను వెదజల్లేది, రాటలతోవేసిన పందిరి మీదకెక్కిన తీగమల్లి, చామంతులు, కనకాంబరాలు. చామంతులు చాలారకాలేవుండేవి.కానీ చామంతి,దమ్మిడి చామంతి,తెల్లచామంతి , ముందు ఎర్రగాపూసి క్రమేణా పసుపుడోలుకు మారే చామంతి. వానపడ్డాక చామంతి కుదపలనుండి చిన్ని చిన్ని మొక్కలను వేరు చేసి విడివిడిగా పాతడం చాలాసరదా గావుండేది. డిసెంబర్ పూల మొక్కలలో కూడా నీలి. తెలుపు, […]
Continue Reading