నా జీవన యానంలో- (రెండవభాగం)- 8
నా జీవన యానంలో- రెండవభాగం- 8 -కె.వరలక్ష్మి గ్రంథాలయంలో పుస్తకాలన్నీ పాతవైపోయాయి. కొత్త పుస్తకాలేవీ రావడం లేవు. అమ్మాయిలంతా కొత్తనవలల కోసం అడుగుతున్నారట. అందుకని శివాజీగారు పుస్తకాలు చదివే అందర్నీ కొంతకొంత వేసుకోమని, ఆడబ్బుతో కొత్త పుస్తకాలు కొనుక్కొచ్చేరు. వాటిని విడిగా ఓ బీరువాలో సర్ది, ప్రత్యేకంగా ఓ రిజిస్టరు పెట్టేరు. నా చిన్నప్పటితో పోల్చుకుంటే పాఠకులు బాగా పెరిగేరు. ముఖ్యంగా ఆడవాళ్లు, కొత్త పుస్తకాలకి రోజుకి అర్ధరూపాయి రెంట్ అని గుర్తు. అప్పుడప్పుడే యండమూరి, మల్లాదిల […]
Continue Reading