image_print

నూజిళ్ల గీతాలు-5 మనసున్న తల్లి మా తూర్పు గోదావరి!

నూజిళ్ల గీతాలు-5(ఆడియో) మనసున్న తల్లి మా తూర్పు గోదావరి!  రచన &గానం:నూజిళ్ల శ్రీనివాస్ పల్లవి: మనసున్న తల్లి మా తూర్పు గోదావరి! మమతలను కురిపించు మా కల్పవల్లి! అణువణువు పులకించు అందాల లోగిలి! అనురాగమొలికించు ఆనంద రవళి! చరణం-1: వేదనాదము చేయు కోనసీమను చూడు..! వేల వనరులందించు.. మన్యసీమను చూడు..! ప్రగతిలో పయనించు…మెట్టసీమను చూడు..! మూడు సీమల కూడి, మురిపించు సీమ…! చరణం-2: విఘ్నేశ్వరుని కొలువు – ‘అయినవిల్లి’ని చూడు..! సత్యదేవుని నెలవు – ‘అన్నవరము’ను చూడు..! […]

Continue Reading

నూజిళ్ల గీతాలు-4 నెచ్చెలి (ప్రత్యేక గీతం)

నూజిళ్ల గీతాలు-4(ఆడియో) నెచ్చెలి (పాట) రచన: నూజిళ్ల శ్రీనివాస్ గానం: ఈశా వరకూరు ఎల్లరు మెచ్చే నెచ్చెలి ఏ ఎల్లలు లేని నెచ్చెలి తెలుగు వనితల సాహిత్యం వెలుగు చరితల ఔన్నత్యం లోకమంతటికి వెల్లడి చేసే ముచ్చటలాడే నెచ్చెలి స్త్రీ ప్రగతికి నిచ్చెన నెచ్చెలి! చరణం -1: ఏ రంగంలోనైనా స్త్రీ మూర్తుల కృషి ఘనమైనదని ఏ పనీ చేపడుతున్నా స్త్రీ విజయాలకు కొదవుండదని ఎరుక పరచు అంతర్జాతీయ వనితా మాస పత్రిక వెలుగులను పంచు అంతర్జాల […]

Continue Reading

నవలాస్రవంతి-2 (ఆడియో) మోదుగు పూలు (దాశరథి రంగాచార్య)

అంపశయ్య నవీన్ -నవీన్ 1969 లో రాసిన అంపశయ్య ఒక క్లాసిక్. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ గ్రహీత అయిన అంపశయ్య నవీన్ కథలు, విమర్శలు కూడ వ్రాసారు. –

Continue Reading
Posted On :

నూజిళ్ల గీతాలు-3(ఆడియో) తెలియనే లేదు…

నూజిళ్ల గీతాలు-3(ఆడియో) తెలియనే లేదు… -నూజిళ్ల శ్రీనివాస్ పల్లవి: తెలియనే లేదు… అసలు తెలియనే లేదు .. తెలియనే లేదు… నాకు తెలియనే లేదు .. ఎలా గడిచేనో కాలం తెలియనే లేదు… ఇలా ఎప్పుడేదిగానో తెలియనే లేదు… నిన్నదాక నే పొందిన అనుభవాలన్నీ జ్ఞాపకాలుగా మారుట తెలియనే లేదు..! చరణం-1: పల్లె లోన అమ్మ నాన్న తోన ఆట లాడుకున్న రోజు మరవనే లేదు ఇంతలోనే మనుమలొచ్చి నన్ను తాత అంటుంటే అర్థం కావటం లేదు […]

Continue Reading

నవలాస్రవంతి-1 (ఆడియో) వట్టికోట ఆళ్వారుస్వామి “ప్రజల మనిషి”

ఎన్. వేణుగోపాల్పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు. ర‌చ‌న‌లు: ‘స‌మాచార సామ్రాజ్య‌వాదం’, ‘క‌ల్లోల కాలంలో మేధావులు – బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌’, ‘అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌’, ‘క‌థా సంద‌ర్భం’, ‘క‌డ‌లి త‌ర‌గ‌’, ‘పావురం’, తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, ‘పోస్ట్‌మాడ‌ర్నిజం’, ‘న‌వ‌లా స‌మ‌యం’, ‘రాబందు నీడ‌’, ‘క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌’, ‘ప‌రిచ‌యాలు’, ‘తెలంగాణ‌ – స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, […]

Continue Reading
Posted On :

నూజిళ్ల గీతాలు-2(ఆడియో) ఎందరో మహానుభావులు!

https://www.youtube.com/watch?v=ZgRxeREChak నూజిళ్ల గీతాలు-1(ఆడియో) ఎందరో మహానుభావులు -నూజిళ్ల శ్రీనివాస్ పల్లవి: ఎందరో మహానుభావులు – అందరికీ మా వందనాలు మహమ్మారి వైరసొచ్చిన వేళ, మనిషి పైనే దాడి చేసిన వేళ మానవత్వాన్ని మేలు కొల్పి ఈ లోకానికి మేలు చేసేటి వారు ఎందరో….! చరణం-1: రోగాలు మన దరి చేరకుండగా, ఇంటనే ఉంచి భద్రంగా చూస్తూ అయిన వాళ్లకు దూరంగా ఉన్నా అందరి క్షేమాన్ని కోరే పోలీసులు ఎందరో… ఎందరో మహానుభావులు – అందరికీ మా వందనాలు! […]

Continue Reading

కబళించే రక్కసి కరోనా (ఆడియో)

కబళించే రక్కసి కరోనా(ఆడియో) -జ్యోతిర్మయి మళ్ల కబళించే రక్కసి ఇది కరోనా దీని పేరు కన్నుమిన్ను కానకుండ కటువుగ కాటేస్తోంది దీన్ని.. తరిమెయ్యాలంటే పరిష్కారమొక్కటే కట్టడిగా ఉందాం కదలకుండ ఉందాం STAY HOME…. STAY SAFE…… పరదేశంలొ పుట్టింది ప్రపంచమంత పాకింది ప్రాణాలను మింగేస్తూ పరుగున ఇటు వస్తోంది దీని.. పొగరణచాలంటే పోరాటం ఒక్కటే కట్టడిగా ఉందాం కదలకుండ ఉందాం STAY HOME…. STAY SAFE…… ***** జ్యోతిర్మయి మళ్లజ్యోతిర్మయి మళ్ళ బహుముఖ ప్రజ్ఞాశాలి. తొలి తెలుగు […]

Continue Reading

నూజిళ్ల గీతాలు-1(ఆడియో) మా ఊరి మీదుగా నే సాగుతుంటే

నూజిళ్ల గీతాలు-1(ఆడియో) మా ఊరి మీదుగా నే సాగుతుంటే…. (జ్ఞాపకాల పాట) -నూజిళ్ల శ్రీనివాస్ *పల్లవి:* మా ఊరి మీదుగా నే సాగుతుంటే… గుండెలో ఏదొ కలవరమాయెగా..! మా అమ్మ నవ్వులే, మా నాన్న ఊసులే… గురుతొచ్చి కనులు సంద్రమ్మాయెగా…. గురుతొచ్చి కనులు సంద్రమ్మాయెగా….! *అనుపల్లవి:* ఏడకెళ్ళిన గాని…ఏడున్న గానీ… నా ఊరు నను వీడిపోని అనుబంధం… నా బాల్యమే నన్ను విడని సుమగంధం…! *చరణం-1:* ఏ ఆవు చూసినా మా ఆవు గురుతులే… పచ్చిపాలను పితికి […]

Continue Reading